AIIMS NORCET Recruitment 2026:
All India institute of medical sciences – AIIMS నుండి ఇప్పుడే మనకు ప్రధానంగా నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.
ఈ యొక్క జాబ్స్ కోసం మనకు మార్చి 16 వరకు కూడా మీరు దరఖాస్తులు అనేవి పెట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇందులో భాగంగా మనకు మొత్తంగా 2551 పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది.
సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 44 వేల రూపాయల నుంచి లక్ష42,000 వరకు కూడా జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. వయసు 18 నుంచి గరిష్టం 30 వరకు కూడా ఛాన్స్ అయితే ఉంది. ఫిబ్రవరి 24 నుంచి మాస్ 16 వరకు కూడా దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో పెట్టొచ్చు.
ముందుగా మీకు కంప్యూటర్ హాజరైగా పరీక్ష అనేది ఉంటుంది తర్వాత ఇంకో డైరెక్ట్ గా సెలక్షన్ ఉంటుంది.
Organisation :
All India institute of medical sciences – AIIMS నుంచి ప్రధానంగా ఈరోజే కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.
Age:
All India institute of medical sciences – AIIMS సంబంధించిన జాబ్స్ కి అప్లై చేయాలంటే 18 నుంచి గరిష్టంగా 30 సంవత్సరాలు వయసు ఉన్న అమ్మాయి అబ్బాయి ఎవరైనా కూడా దేశవ్యాప్తంగా అప్లై చేయవచ్చు.
Qualification :
All India institute of medical sciences – AIIMS లో భాగంగా రిలీజ్ చేసినటువంటి మల్టిపుల్ జాబ్స్ కి సంబంధించినటువంటి ఉద్యోగాలకు మనకు క్వాలిఫికేషన్ ఏంటంటే BSC నర్సింగ్, GNM అలాంటి విద్యార్హతలు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై చేయొచ్చు.
Vacancies :
All India institute of medical sciences – AIIMS నుంచి మొత్తంగా 2551 నర్సింగ్ ఆఫీసర్ పోస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది.
Salary :
All India institute of medical sciences – AIIMS సంబంధించిన సెలక్షన్ అయినటువంటి క్యాండిడేట్స్ కి ₹44,900/- to ₹1,42,000/- నెల జీతం ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
All India institute of medical sciences – AIIMS సంబంధించిన జాబ్ సెలక్షన్ విషయానికి వస్తే గనక ఎగ్జామ్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
Important Dates :
All India institute of medical sciences – AIIMS సంబంధించి ఇంపార్టెంట్ తేదీలు ఏంటంటే ఫిబ్రవరి 24 నుంచి March 16 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు.
కేంద్రీయ విద్యాలయాలో జాబ్స్ | KVS Direct Jobs Out 2026 | Latest Jobs in Telugu
Apply process :
All India institute of medical sciences – AIIMS సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని డీటెయిల్స్ చెక్ చేసుకుని మీరైతే హ్యాపీగా అప్లై చేయొచ్చు.