Air Force AFCAT Recruitment 2025:
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకి AFCAT 01/2026 విడుదల చేయడమైతే జరిగింది. ఇందులో భాగంగా మనకి టెక్నికల్ మరియు నాట్ టెక్నికల్ విభాగంలో ఉన్నటువంటి గ్రౌండ్ బ్యూటీ స్టాప్ అనేది విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకి 340 పోస్టులు విడుదల చేయడం జరిగింది.

ఈ జాబ్స్ కి మీరు ఆన్లైన్ విధానంలో మాత్రమే అప్లై చేసుకోవడానికి నవంబర్ 17 నుంచి డిసెంబర్ 14 వరకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది. పరీక్ష అనేది జనవరి 31న నిర్వహించడం జరుగుతుంది. వీటికి సంబంధించి డిగ్రీ అనేది ఎవరైతే చేశారో వారు అయితే అప్లై చేయొచ్చు.
ముందుగా రాత పరీక్ష తర్వాత ఇంటర్వ్యూ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ పెట్టి పోస్టింగ్ ఇస్తారు.
👉Organisation:
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి ప్రధానంగా ఈరోజే కొత్త రకం ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్సులో పనిచేసే ఉద్యోగాలు కాబట్టి మీకు జాబ్ సెక్యూరిటీతో పాటు జీతాలు కూడా చాలా బాగుంటాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందినటువంటి వారందరూ కూడా హ్యాపీగా అప్లై చేయొచ్చు
👉Age:
ఇండియన్ ఎయిర్ఫోర్స్ లో ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా 20 నుంచి 24 / 26 మధ్యలో వయసు ఉన్నట్లయితే గనక మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.
SC, ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఉద్యోగాలకు సంబంధించి మీకు డిగ్రీ లేదా సంబంధిత విభాగాలలో అర్హతలు ఉన్నట్లయితే గనుక మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
👉Vacancies:
ఇండియన్ ఎయిర్ఫోర్స్ నుంచి మనకి 340 పోస్టులతో ఫ్లయింగ్ ఆఫీసర్ అనే జాబ్స్ అయితే విడుదల చేయడం జరిగింది. ఎవరికైతే డిఫెన్స్ విభాగంలో పనిచేయాలి అనే ఉద్దేశం ఉంటుందా అటువంటి వారందరూ కూడా కచ్చితంగా వీటికి అయితే అప్లై చేయొచ్చు.
👉Salary:
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలకు ఎంపికైన వారందరికీ కూడా జీతాలు విషయానికి వచ్చినట్లయితే కనక మీకు ₹30,000/- నుండి జీతాలు అనేవి మొదలవుతాయి. కాబట్టి ఎవరికైనా మిస్ అవ్వద్దు తప్పకుండా వీటిపైతే అప్లై చేసుకోండి.
👉Important Dates:
ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మీరు ఆన్లైన్ విధానంలో పెట్టుకోవడానికి నవంబర్ 17 నుంచి డిసెంబర్ 14 మధ్యలో మీరు ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసేసి మీ డీటెయిల్స్ అన్ని ఫీల్ చేసేసి అక్కడ మీరు అధికారికంగా పెట్టుకోవాలి.
Exam Date – Jan 31st, 2026
👉Selection Process:
ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఉద్యోగాలకు సెలక్షన్లో భాగంగా మీకు పరీక్ష ఉంటుంది ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కూడా పెట్టి అప్పుడు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది.
👉Apply Process:
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని డీటెయిల్స్ అన్ని ఫీల్ చేసుకుని మీరు అయితే హ్యాపీగా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.