Airforce Group C Recruitment 2026 :
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి గ్రూప్ సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి Airforce Group C Recruitment 2026 జారీ చేస్తారు.

10 + 2 కనీస క్వాలిఫికేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకునే విధంగా ఇందులో జాబ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇందులో భాగంగా మనకు డ్రైవర్ టైపిస్టు క్లర్క్ వంటకాలు రకాల జాబ్స్ అనేది అందుబాటులో ఉన్నాయి. 18 నుంచి 25 సంవత్సరాలు మధ్యలో ఇండియన్ సిటిజన్స్ అయితే అప్లై చేయొచ్చు. 35 వేలకు పైకి అని జీతం పొందొచ్చు. దీనికి సంబంధించి ఎగ్జామ్‌తో పాటు స్కిల్ టెస్ట్ ఉంటుంది.
Age:
కనీసం 18 దాటాలి గరిష్టంగా 25 సంవత్సరాలు మధ్యలో వయస్సు కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
- LDC – 12th Pass
- Hindi Typist – 12th Pass
- Driver – 10th Pass + డ్రైవింగ్ లైసెన్స్
Salary :
ఈ Airforce Group C Recruitment 2026 లో విడుదల చేసిన వివిధ రకాల జాబ్స్ కి సెలెక్ట్ అయిన వాళ్ళకి నెలకి 25000 నుంచి 40 వేల మధ్యలో మీరి జీవితాలు అయితే ఇవ్వడం జరుగుతుంది.
Vacancies :
- Lower Division Clerk (LDC)
- Hindi Typist
- Civilian Mechanical Transport Driver (Ordinary Grade)
Selection process :
- మొదట రాత పరీక్ష ఉంటుంది
- టైపింగ్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ ఉంటుంది
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది
Important Dates :
ఈ యొక్క Airforce Group C Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి జూన్ 1st 2026 వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది.
Apply process :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని ముందుగా నోటిఫికేషన్ తాలూకు ఇచ్చిన సమాచారం చదువుకోవాలి. తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు.