Amazon Selling Partner Support IN Hyderabad Jobs 2025:
Amazon అనే ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీ వారు ప్రతి రోజు కూడా వాళ్ళ కంపెనీలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల రంగాలలో నోటిఫికేషన్ అనేవి తరచుగా విడుదల చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే మనకు అమెజాన్ కంపెనీ నుంచి ఈరోజు సెల్లింగ్ సపోర్ట్ విభాగంలో కొత్త నోటిఫికేషన్ జారీ చేశారు.

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే కనీసం Any Degree ఆరాధన కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని మనకు కల్పించడం జరిగింది.
Amazon Job Details :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనం తీసుకున్నట్లయితే గనుక అమెజాన్ కంపెనీలో మీరు డైరెక్ట్ గా పని చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబంధించి మీకు ముందుగా ట్రైనింగ్ కూడా కంపెనీ వాళ్ళు మీకు ఇవ్వడం జరుగుతుంది.
కనీసం 18 సంవత్సరాలు నిండి ఉన్నటువంటి భారతీయులందరూ కూడా అప్లై చేసుకుని అవకాశాన్ని మనకు ఇవ్వడం జరిగింది. మీ జాబ్స్ కి సంబంధించి కనీసం Any Degree అర్హత ఉన్నట్లయితే గనక మీరు అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
విద్యాశాఖలో జాబ్స్ | BKNMU Notification Out 2025 | Latest Jobs in Telugu
Seller Support Associate అనే ఉద్యోగాలనేవి అమెజాన్ కంపెనీలో భాగంగా ఈరోజు విడుదల చేయడం జరిగింది. అప్పుడే చేసుకుని సెలెక్ట్ అయినా కాండిడేట్స్ అందరూ కూడా 12 నుంచి 18 నెలల పాటు ట్రైనింగ్ లో ఉండాలి.
Responsibilities :
- అమెజాన్ కంపెనీ సంబంధించినటువంటి క్లైంట్స్ ది మీరు ప్రాపర్ గా డెమోన్స్ట్రక్షన్ చేయగలగాలి మరియు క్లియర్ గా వాళ్లతో కమ్యూనికేషన్ కూడా చేయవలసిన అవసరం అయితే ఉంటుంది
- మీరు కస్టమర్ కి సంబంధించినటువంటి సల్లార సపోర్ట్ అయితే ఇవ్వవలసి ఉంటుంది మరియు మర్చంట్ కి భాగంలో కూడా మీరైతే వర్క్ అనేది చేయాలి వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉన్నట్లయితే ప్రాబ్లంనే ఐడెంటిఫై చేయడం దానితోపాటు వాటికే సంబంధిత సొల్యూషన్ ప్రొవైడ్ చేయడం విడిచేయాలి
- మీకు కచ్చితంగా ఇంగ్లీషులో ప్రావీణ్యం ఉండాలి అంటే ఇంగ్లీష్ లో కామెడీగా చేయడం రావాలి ఇంగ్లీషులో కస్టమర్ సపోర్ట్ ఇవ్వడం తెలిసే ఉండాలి
- మీరు కస్టమర్స్ తో కమ్యూనికేట్ అవ్వడానికి ఇవాళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి లాజికల్ రీజనింగ్ మరియు డేటా ఇంటర్ప్రెటేషన్ సంబంధించిన స్కిల్స్ అయితే మీకు కావాలి
- మీకు టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి ఉండాలి మరియు మీరు ఇండిపెండెంట్ లో వర్క్ అనేది చేయగలిగే నైపుణ్యం కలిగి ఉండాలి
Other details :
అమెజాన్ కంపెనీకి సంబంధించిన సెలెక్షన్లో మొదటి మీకు ఒక పరీక్ష అనేది పెడతారు దాంట్లో క్వాలిఫై అయితే అప్పుడు ఇంటర్వ్యూ మరియు స్కిల్ టెస్ట్ జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
Amazon సంబంధించిన ఆఫీసులో వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు అయితే హ్యాపీగా అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది ఒక మంచి అవకాశం కూడా చెప్పొచ్చు.