Amazon SPS Associate Jobs 2025:
Amazon నుండి మనకి ప్రధానంగా ఈరోజు సెల్లింగ్ పార్ట్నర్ సపోర్ట్ అసోసియేట్ అనే వర్క్ ఫ్రం హోం జాబ్స్ కోసం అమెజాన్ కి సంబంధించినటువంటి ఆఫీషియల్ హైరింగ్ ప్లాట్ ఫామ్ లో పోస్ట్ చేయడం జరిగింది.
Any degree అర్హత కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా ఈ ఒక అమెజాన్ కంపెనీలో వర్క్ చేయడానికి అప్లై చేసుకున్న ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ వర్క్ అంతా కూడా మీరు ఇంటి నుండి వర్క్ అనేది వెర్చువల్ గా చేయాలి అంటే మీరు ఆఫీస్ కి అయితే వెళ్లాల్సిన పని అయితే లేదని నోటిఫికేషన్ చేయడం జరిగింది.
అయితే ఇవన్నీ కూడా మనకు ఫుల్ టైం జాబ్స్ కాబట్టి ప్రతిరోజు కూడా ఒక ఎనిమిది గంటల పాటు మీకు వర్కింగ్ హవర్స్ ఐతే ఉంటాయి అని చెప్పేసి మాత్రం దృష్టిలో పెట్టుకోండి.
Amazon Job Details :
కనీసం కు ఏదైనా విభాగంలో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి మరియు ఎక్స్పీరియన్స్ ఏమి అవసరం లేదు సోనా నుంచి పది సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అన్నారు కాబట్టి ప్రెషర్స్ కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని అమెజాన్ కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరిగింది.
మీకు బేసిక్ కంప్యూటర్ అనేది తెలిసి ఉండాలి సిస్టం ని ఓపెన్ చేయడం దాంట్లో వర్క్ చేయడం ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి
మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి రాతపూర్వకంగా మరియు వెర్బల్ మొత్తం అన్ని కూడా ప్రాపర్ గా ఉండాలి
24/7 షిఫ్ట్ స్లో అనగా నైట్ షిఫ్ట్ లోను మార్నింగ్ షిఫ్ట్ లోను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నవాళ్లు మాత్రమే మాకు కావాలని నోటిఫికేషన్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు మరియు ప్రతిరోజు కూడా మీకు ఏడ నుంచి ఎనిమిది గంటల పాటు వర్కింగ్ హవర్స్ ఐతే ఉంటాయి.
ఈ జాబ్స్ కి ఎంపికైనట్లయితే వారంలో ఐదు రోజులు మీకు పని దినాలు ఉంటాయి మరియు రెండు రోజులు సెలవులు ఉంటాయి.
వీటికి మొదటి నాలుగు నెలల పాటు మీకు దీనికి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఉంటుంది ఆ తర్వాత మీకు దీనికి సంబంధించి ఫుల్ టైం జాబ్లకు తీసుకోవడం జరుగుతుంది.
Other details :
కనీసం 18 సంవత్సరాలు నిండి ఉన్నటువంటి వారందరూ కూడా దరఖాస్తులు అనేవి పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. వీటికి సంబంధించి సెలెక్షన్లో మొదటిగా మీకు ఒక పరీక్ష ఉంటుందా పరీక్షలో పాస్ అయితే అప్పుడు ఇంటర్వ్యూ పెట్టేసి మీకు ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేస్తారు.
Amazon ఆఫీసర్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు వివరాలన్నీ కూడా చెక్ చేసుకుని అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు.
Declaimer : this article is only for educational purpose. Please check the official website and confirm the job recruitment details before proceeding. We are not responsible for anything please go through the official website.