Amazon Vacancy Out 2024:
ఈ Jobs ను Official గా Amazon Company వారు Data Associate I, Amazon Jobs కోసం Amazon Vacancy Out 2024 ద్వారా విడుదల చేయడం జరిగింది.
ఈ ఉద్యోగాలకు మీరు జాయిన్ అవ్వాలంటే మీకు కావాల్సినటువంటి వయస్సు, అర్హతలు, సెలక్షన్, జీతాలు, పని వేళలు మరియు మొదలగు వివరాలు గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఈ ఉద్యోగాలకు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉన్న ఆడవారు మరియు మగవారు అప్లికేషన్స్ పెట్టుకొని అవకాశం ఉంటుంది. అప్లికేషన్స్ పెట్టుకున్న క్యాండిడేట్స్ కి 48 గం. లలో మీకు కంపెనీ నుండి Mail వస్తుంది.
👉Organization Details:
ఈ Amazon Vacancy Out 2024 అనే జాబ్స్ ని ప్రముఖ MNC కంపెనీ అయినటువంటి Amazon నుండి రావడం జరిగింది.
అనేక వర్క్‌ఫ్లోల కోసం అధిక-నాణ్యత డేటా ఉల్లేఖనాన్ని అందించగల మరియు/లేదా అంచనా వేయగల అత్యంత ప్రేరేపిత మరియు నైపుణ్యం కలిగిన వ్యక్తుల కోసం మేము శోధిస్తున్నాము. ఆదర్శ దరఖాస్తుదారు తప్పనిసరిగా మంచి విశ్లేషణాత్మక మరియు కమ్యూనికేషన్ సామర్థ్యాలను కలిగి ఉండాలి, వివరాలపై చాలా శ్రద్ధ వహించాలి మరియు శ్రేష్ఠతకు అంకితం చేయాలి.
డేటా అసోసియేట్ I, ML వంటి వివిధ వర్క్‌ఫ్లోల కోసం ఖచ్చితమైన మరియు సమయానుకూల డేటా ఉల్లేఖనాన్ని అందించడానికి మీరు బాధ్యత వహిస్తారు. తత్ఫలితంగా, విధులు పునరావృతమయ్యే స్వభావం కలిగి ఉంటాయి మరియు అభ్యర్థి ఇచ్చిన పారామితులకు కట్టుబడి త్వరగా పని చేయవలసి ఉంటుంది.
TS జిల్లా ఆఫీస్ లో Govt జాబ్స్
AP, TS 10th అర్హత తో 3000 జాబ్స్
👉 Age:
ఈ Amazon Vacancy Out 2024 అనే ఉద్యోగాలకు కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది. ఉపయోగమేతికి సంబంధించి లిమిట్ లేదు కాబట్టి ఎవరైనా కూడా కంపెనీకి సంబంధించిన క్వాలిఫికేషన్ తో పాటుగా కంపెనీకి కావలసిన స్కిల్స్ మీ దగ్గర ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు అప్లై చేస్తున్న క్యాండిడేట్స్ కి 0-5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ సరిపోతుంది. కాబట్టి ఫ్రెషర్స్ కూడా ఈ ఉద్యోగాలకు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు మరియు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా పరవాలేదు మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కంపెనీ వారు మీకు ప్రిఫరెన్స్ ఇచ్చా అవకాశం కూడా ఉంటుంది.
👉Education Qualifications:
ఈ Amazon Vacancy Out 2024 అనే జాబ్స్ కి మీకు ఖచ్చితంగా కనీసం Graduation అర్హత ఉంటే సరిపోతుంది. దీనితోపాటు కంప్యూటర్ కి సంబంధించిన పరిజ్ఞానం కూడా ఉండాలి.
👉Salary:
ఈ Amazon Vacancy Out 2024 అనే ఈ ఉద్యోగాలకు మీకు జాబ్ లో చేరగానే ఒకవేళ మీరు ప్రెషర్ అయితే 3.5 LPA నుండి ప్యాకేజీ స్టార్ట్ చేస్తారు. ఒకవేళ మీకు కాస్త ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ని ఆధారంగా చేసుకుని మీకు శాలరీ ప్యాకేజ్ అనేది ఇంటర్వ్యూ టైంలో డిసైడ్ చేయడం జరుగుతుంది.
👉Responsibilities:
- ఇతర వ్యాపార కొలమానాలు మరియు లక్ష్యాలతో పాటు SLA, ఉత్పత్తి మరియు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.
- తక్కువ మార్గదర్శకత్వంతో పనిచేస్తుంది
- వర్క్‌ఫ్లో టూల్స్ లేదా ట్రాకర్‌లకు అవసరమైన అప్‌డేట్‌లను చేయడం ద్వారా రోజువారీ పనులను ట్రాక్ చేస్తుంది
- SOP/మార్గదర్శకాలు, మేనేజర్ ఆదేశాలు మరియు అవుట్‌పుట్‌లో నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది
- సముచితమైన చోట, కార్యాచరణ శ్రేష్ఠత మరియు ప్రాజెక్ట్ మెరుగుదల కోసం భావనలకు సహకరిస్తుంది
- స్థాపించబడిన SLAలు మరియు SOPలకు అనుగుణంగా సంబంధిత పనులపై వాటాదారులకు సత్వర, మార్గదర్శకత్వంతో కూడిన ప్రతిస్పందనలను అందించడానికి బాధ్యత వహించాలి.
- కార్యకలాపాలు లేదా కీలక బట్వాడాలను ప్రభావితం చేసే సమస్యలు లేదా ఆందోళనల పట్ల చురుకైన పద్ధతిలో నిర్వాహకులు లేదా ఇతర వాటాదారులను హెచ్చరిస్తుంది.
- డేటా విశ్లేషణలో ట్రెండ్‌లు మరియు నమూనాలను మూల్యాంకనం చేస్తుంది మరియు నియమాలుగా మార్చవలసిన సాధారణ నమూనాలను సూచిస్తుంది.
👉 Requirements:
- ఇచ్చిన టైంలో వాళ్ళు ఇచ్చినటువంటి టాస్కులు అన్నీ కూడా ప్రాపర్ గా కంప్లీట్ చేయవలసి ఉంటుంది
- మీరు రిమోట్ టీమ్ మెంబర్స్ తో పాటు కలిసికట్టుగా పని చేయవలసి ఉంటుంది మరియు మీరు ఒక Good టీం ప్లేయర్ గా ఉండవలసి ఉంటుంది
- MS Office సంబంధించినటువంటి సంపూర్ణ పరిజ్ఞానం మీకు ఉండాలి
- ఒకే పనిని మళ్ళీ మళ్ళీ పునావరావృతం చేయగలిగిన
- మీకు రెండు రోజులు సెలవులు ఉంటాయి. మరియు ఐదు రోజులు పని దినాలు ఉంటాయి
- నైట్ సూట్ లో కూడా కచ్చితంగా పనిచేయాలి మరియు నైట్ షిఫ్ట్ లో పనిచేసిన క్యాండిడేట్స్ కి నైట్ షిఫ్ట్ ఎలవెన్సెస్ వర్తిస్తాయి
- ప్రతి మూడు నుంచి నాలుగు నెలలకు ఒకసారి మీకు షిఫ్ట్ చేంజ్ చేయడం జరుగుతుంది
👉Selection Process:
ముందుగా అప్లికేషన్స్ పెట్టుకున్న క్యాండిడేట్స్ కి మీ యొక్క Resume ఆధారంగా మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది.
షాట్ లిస్ట్ అయినా క్యాండిడేట్స్ కి కంపెనీవారు అఫీషియల్ గా Mail చేస్తారు. ఆ Mailo లో మీకు Test Link పంపిస్తారు మరియు ఆ లింక్ అనేది కేవలం 48 గంటలు మాత్రమే యాక్టివ్గా ఉంటుంది. ఈ 48 గంటలలోపు మీరు ఆ టెస్ట్ ని అటెంప్ట్ చేయాలి మరియు దానిలో మీరు కచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. ఆ విధంగా క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ని నెక్స్ట్ ఆన్లైన్లో ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేస్తారు.
ఆన్లైన్ ఇంటర్వ్యూలో పెర్ఫార్మెన్స్ ఆధారంగా చేసుకుని మిమ్మల్ని జాబ్ లోకి సెలెక్ట్ చేస్తారు. జాబ్ ఇచ్చే ముందు రెండు నెలల పాటు మీకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
👉Benifits:
- ఇనిషియల్ గా మీకు వర్క్ ఫ్రొం హోమ్ ఇస్తారు తర్వాత రీలోకేట్ అవ్వమంటారు
- జీతంతో పాటు చాలా ఎలివేషన్స్ మరియు బెనిఫిట్స్ ఉంటాయి
- మీకు జాబ్ సెక్యూరిటీ ఉంటుంది
- వారంలో రెండు రోజులు మీకు హాలిడేస్ ఉంటాయి
👉Apply Process:
ఈ Amazon Vacancy Out 2024 అనే ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే ముందుగా మీరు Amazon Official Website లోకి వెళ్లి ఇచ్చిన నోటిఫికేషన్ పూర్తిగా చదువుకొని, మీకు అర్హతలు మరియు స్కిల్స్ అన్నట్లయితే మీరు ఆ ఉద్యోగాలకు సంబంధించి మీ వివరాలన్నీ కూడా నమోదు చేసి మీరు సెగ్మెంట్ చేయవలసి ఉంటుంది. అయితే అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఏ విధమైన అప్లై Fee కూడా లేదు.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.