TS District Office Jobs 2024:
ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన జిల్లా మెడికల్ & హెల్త్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్స్ ఉద్యోగాల కోసం TS District Office Jobs 2024 విడుదల చేశారు.
తెలంగాణలోని జిల్లా మెడికల్ & హెల్త్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్స్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ చేసి మీకు సెలక్షన్స్ చేస్తారు. 18 నుంచి 46 సంవత్సరాలు వయస్సు ఉన్న వారందరూ కూడా అర్హులే.
ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయసు, సెలక్షన్, శాలరీస్ మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం,
👉Organization Details:
ఈ TS District Office Jobs 2024 అనే ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినటువంటి TS జిల్లా మెడికల్ & హెల్త్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ ఈ ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు.
AP, TS 10th అర్హత తో 3000 జాబ్స్
👉 Age:
ఈ TS District Office Jobs 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి కనీసం 18 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వారు ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఈ సంస్థ వారు మీకు కల్పించడం జరుగుతుంది.
SC, ST, OBC, EWS – 05 Years వయోసాడలింపు ఉంటుంది.
👉Education Qualifications:
ఈ TS District Office Jobs 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి మీకు 10th, Inter, Degree అనే క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది.
👉 Vacancies:
తెలంగాణ మెడికల్ డిపార్ట్మెంట్లో ఈ ఉద్యోగాలకు సంబంధించి మొత్తంగా అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్స్ అనే ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
👉Salary:
ఈ ఉద్యోగాలకి ఎంపికైనటువంటి అభ్యర్థులకు 90,000/- to 1,50,000/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
👉Selection Process:
దరఖాస్తు చేసుకున్న వారందరికీ 16th Oct to 18th Oct మధ్యన ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది. అర్హత ఉన్న వారందరినీ ఎంపిక చేస్తారు. మీకు ఎటువంటి పరీక్ష లేదు మరియు అప్లై కూడా లేదు.
👉Apply Process:
ఈ TS District Office Jobs 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ PDF డౌన్లోడ్ చేసుకొని ముందుగా చదవండి. మీకు అర్హతలు ఉన్నట్లయితే అప్లికేషన్ ఫామ్ ఈ క్రింది ఇచ్చినటువంటి లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేసి అప్లికేషన్స్ పెట్టుకోండి.
👉Important Dates:
ఈ TS District Office Jobs 2024 అనే ఉద్యోగాలకు సంబంధించి మీకు క్రింది ఇచ్చినటువంటి తేదీలలో Online అప్లికేషన్స్ పెట్టుకోండి.
Apply Start – Oct 16th
Apply End – Oct 18th
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.