AP 10th Students Imp Update:
ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ రావడం జరిగింది. పరీక్షలకు సంబంధించినటువంటి నార్మల్ రోల్స్ లో తప్పులను మీరు ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది.
మరి వీడికి సంబంధించి మీరు ఏ విధంగా సారి చూసుకోవాలి పంటి వివరాలు అన్నీ కూడా ఒకసారి మనం గమనించే ప్రయత్నం చేద్దాం.
TS ఇంటర్ ఫలితాలు విడుదల తేదీ | TS Inter Results 2026 | TG Intermediate Results 2026
అసలు ఏమి చెక్ చేయాలి?
- మీ నేమ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఉందా లేదా
- Date of Birth కరెక్ట్ గా ఉందా ఏమైనా మిస్టేక్స్ ఉన్నా
- మీ పర్సనల్ డీటెయిల్స్ అనేవి మిస్టేక్స్ ఉన్నాయా లేదా
- ఒకవేళ మిస్టేక్స్ ఉంటే మీరు సరి చూసుకోవాలి మరియు అప్డేట్ చేసుకోవాలి
- UDISE అనే పోర్టల్ ద్వారా మీరు అప్డేట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది
- మీ యొక్క ఆధార్ కార్డులో ఏ వివరాలు అయితే ఉంటాయో ఆ వివరాలు ఆధారంగా మాత్రమే అప్డేట్ చేసుకోవాలి
Important Dates :
మీరు ఫిబ్రవరి 26 నుంచి ఫిబ్రవరి 28 వరకు కూడా అప్డేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
AP 10th Class Exans : March 16th నుంచి మొదలు
Other details :
ఒకవేళ నామినల్స్ రోల్స్ లో ఒకవేళ మిస్టేక్స్ ఉంటే కనుక హాల్ టికెట్ అనేది తప్పుగా వచ్చే అవకాశం ఉంటుంది.
మీ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మార్కుల లిస్ట్ లో గాని లేదా మార్కుల ఫలితాల్లో గానీ మీకు తప్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి
భవిష్యత్తులో మీరు ఏ ఎగ్జామ్స్ రాయాలన్నా ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి అన్న కూడా మీకు చాలా తిప్పలపడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ముందుగా సరి చూసుకోవడం మంచిది
నీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మీకు ఆలోచన సంప్రదించండి అక్కడ ఉన్నటువంటి హెడ్ ని ఒకసారి కలిస్తే మీకు ఆలోచిస్తే చెప్తారు.