కలెక్టర్ ఆఫీస్  లో Govt జాబ్స్ | AP Collector Office Jobs 2026 | Govt Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Collector Office Jobs 2026:

ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ ఆఫీస్ లో పనిచేయడానికి సంబంధించి ఇప్పుడే మనకు అధికారికంగా మహిళలు పురుషులు అప్లై చేసుకునే విధంగా కొత్తగా ఈ యొక్క AP Collector Office Jobs 2026 జాబ్స్ విడుదల చేయడం జరిగింది. గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురుచూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక అవకాశం గా చెప్పొచ్చు. మరి ఈ అవకాశం ఈ విధంగా వినియోగించుకోవాలి ఇందులో విడుదల చేసిన జాబ్స్ ఏంటి కంప్లీట్ వివరాలు తెలుసుకుందాం.

AP Collector Office Jobs 2026

ఈ AP Collector Office Jobs 2026 జాబ్ కి అప్లికేషన్స్ అనేది ఆన్లైన్లోనే పెట్టుకోవాలి. అయితే ఇందులో భాగంగా మనకు జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైటిస్టు, టెక్నికల్ విభాగంలో లైబ్రరీ అసిస్టెంట్ మరియు ఇతర పోస్టులు వంటి జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. 7th / 10th / Degree / . టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.

 18 నుంచి 42 సంవత్సరాలు మధ్య వయసున్నటువంటి క్యాండిడేట్స్ అందరూ అప్లై చేయొచ్చు. కంప్యూటర్  కంప్యూటర్ ఆదారితో పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది.

Join Whatsapp Channel

Organisation Det ails :

ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ ఆఫీస్ లో పని చేయడానికి సంబంధించి ఇప్పుడే మనకు అధికారికంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్లకు సంబంధించి కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

హైకోర్టు లో Govt జాబ్స్ 

IACS లో Govt జాబ్స్ 

Age Limit:

ఈ AP Collector Office Jobs 2026 జాబ్స్ కి మీరు అప్లై చేయాలి అంటే మహిళలకు కావచ్చు పురుషులకు కావచ్చు కనీసం మీకు 18 సంవత్సరాలు దాటాలి మరియు గరిష్టంగా 42 సంవత్సరాలు అయితే దాటకూడదు.

SC,  ST – 5 Years

OBC – 3 Years

Qualification :

జిల్లా కలెక్టర్ ఆఫీస్ AP Collector Office Jobs 2026 ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకోవడానికి 7th / 10th / Degree / టెక్నికల్ క్వాలిఫికేషన్  ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా అప్లై చేసుకోండి ఎలిజిబిలిటీ ఉంటుంది.

Vacancies :

 జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైటిస్టు, టెక్నికల్ విభాగంలో లైబ్రరీ అసిస్టెంట్ మరియు ఇతర పోస్టులు ఇటువంటి వివిధ రకాల జాబ్స్ అనేవి మనకు రిలీజ్ చేయడం జరిగింది

Salary :

ఈ AP Collector Office Jobs 2026 జాబ్స్ కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా ₹34,000/-  నుంచి జీతాలు అనేవి స్టార్ట్ అవుతాయి. గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి  అన్ని రకాల బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

Selection process :

 ఈ జాబ్ కి సంబంధించి మీకు పరీక్ష కంప్యూటర్ Based ఉంటుంది అలాగే స్కెల్ టెస్ట్ ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.

Important Dates :

 జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఉద్యోగాలకు సంబంధించి మీరు దరఖాస్తులు అనేవి పెట్టుకోవాలి అంటే March 26th to April 15th మధ్యలోనే మీరు అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.

Apply process :

జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ మీరు పెట్టుకోవాలి అంటే డీటెయిల్స్ అన్ని కూడా ఆఫీసర్ వెబ్సైట్లో ఉంటుంది. పూర్తిగా చదువుకున్న తర్వాత నోటిఫికేషన్ డీటెయిల్స్ తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!