10th అర్హతతో జాబ్స్ | AP Collector Office Notification 2026 | Govt Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Collector Office Notification 2026:

జిల్లా కలెక్టర్ ఆఫీస్ నందు పని చేయడానికి జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, ఆఫీస్ సబర్డినేట్ ఇటువంటి జాబ్స్ కోసం AP Collector Office Notification 2026 విడుదల చేశారు.

AP Collector Office Notification 2026

మీ యొక్క ఉద్యోగాలకు పరీక్ష ఫీజు లేకుండా Merit ఆధారంగానే జాబు ఇవ్వడం జరుగుతుంది. దీనికి మీరు అప్లై చేయడానికి April 21st  వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది.

నిరుద్యోగులులో చాలా మంది  దివ్యాంగులు కూడా ఉంటారు అటువంటి వాళ్లకి  ఈ నోటిఫికేషన్స్ అన్నది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. 18 నుంచి 52 సంవత్సరాలుగా ఇస్తున్నటువంటి వారందరూ చేయొచ్చు. ఇలాంటి జాబ్స్ అనేది మనకు చాలా అంటే చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు మిమ్మల్ని ఉంచుకున్నట్లయితే ఏదో ఒక జాబ్లో సెట్ అవ్వొచ్చు. కావున నాలుగు రోజులు రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్లు కచ్చితంగా నోటిఫికేషన్ అనేది తెలుసుకోండి.

Join Whatsapp Channel

Organisation Details :

జిల్లా కలెక్టర్ ఆఫీస్ అందు పని చేయడానికి సంబంధించి ఇది జాబ్స్ పర్మనెంట్ విధానంలో రిలీస్ చేయడం జరిగింది. జాబ్స్ కి  రాష్ట్రంలో ఉన్నవారు అప్లై చేయొచ్చు.

IRCTC Recruitment 2026 

AcSIR Recruitment 2026

NCL లో 577 జాబ్స్

Age Limit:

ఈ యొక్క AP Collector Office Notification 2026 ఉద్యోగాలకు సంబంధించి కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 52 సంవత్సరాలు మధ్యలో వయస్సు ఉన్నవారు అప్లై చేయొచ్చు.

SC,  ST – 5 Years

OBC – 3 Years

Qualification :

AP Collector Office Notification 2026 లో మనకి చాలా రకాలు జాబ్స్ ఉన్నాయి కాబట్టి జాబ్ అదే విధంగా మనకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు డిగ్రీ అర్హత కావాలి. టైపిస్టు ఉద్యోగాలకు ఏదైనా Degree అర్హత కావాలి. ఆఫీసు  సభార్డినేట్ ఉద్యోగాలకు 7th Pass అర్హతలు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేయొచ్చు. 

Vacancies : 

జిల్లా కలెక్టర్ ఉద్యోగాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇందులో భాగంగా మనకు టైపు ఇస్తూ ఆఫీస్ సబార్డినేట్ జూనియర్ అసిస్టెంట్ సంబంధించి మొత్తం 29 పోస్టులు విడుదల చేశారు.

Salary :

ఇందులో విడుదల చేసిన వివిధ రకాల జాబ్స్ కి సంబంధించి మనకు జీవితాలు విషయానికి వచ్చినట్లయితే ₹25,220/- to ₹80,900/-  మధ్యలోనే మీకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

ఈ AP Collector Office Notification 2026 జాబ్స్ కి సంబంధించి మనకు సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే గనక మనకు ఎగ్జామ్ ఏమీ ఉండదు ఈచ్ కూడా ఏమీ లేదు డైరెక్ట్ గా మీకు ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది దాని ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

Important Dates :

  • Apply Start : April 1st
  • Apply End : April 21st

Apply process :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి మీరు డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని అప్లై చేయొచ్చు. అప్లై చేసే ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్ ఇచ్చిన నోటిఫికేషన్ వివరాలు అన్నీ కూడా క్షుణ్ణంగా చదువుకోండి.

 అప్లికేషన్ ఫామ్ ని ఫీల్ చేసే సమయంలో  ఈ విధమైనటువంటి తప్పులు చేయకుండా అప్లై చేసుకోండి.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!