కంప్యూటర్ అసిస్టెంట్ జాబ్స్ | AP Computer Operator Notification 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Computer Operator Notification 2026:

ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కంప్యూటర్ ఆపరేటర్ అనే ఉద్యోగాలు భర్తీ కోసం తూర్పు గోదావరి జిల్లా కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.

ఇందులో భాగంగా మనకు బెస్ట్ విషయం ఏంటంటే కనక ఎలాంటి ఎక్సమ్ లేదు డైరెక్ట్ గా నేరుగా మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి అయితే ఉంటుంది. దీనిలో మరొక విషయం ఏంటి అంటే గనక పదవ తరగతి లేదంటే ఇంటర్ విద్యార్హతగా ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు కాకపోతే మీకు కంప్యూటర్ పరిజ్ఞానం బేసిక్ గా ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్లు క్లియర్ గా అయితే ఇవ్వడం జరిగింది.

మరి ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి కనీసం వయస్సు 18 దాటి 42 వరకు కూడా అప్లై చేసుకుని వెసులుబాటు కూడా ఇవ్వడం జరిగింది. జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకున్న కాండిడేట్స్ కి ఎలాంటి ఎగ్జామ్ అనేది ఉండదు డైరెక్ట్ గా మీకు ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళవచ్చు అదేవిధంగా ఫీజు లాంటివి ఏమీ లేవు డైరెక్ట్ గా మీరు హ్యాపీగా ఉచితంగానే దరఖాస్తులనేవి పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది గమనించాలి. ఈ జాబ్స్ కి దరఖాస్తులు ఫిబ్రవరి 20 నుంచి మార్చి 5 వరకు కూడా మీరు పెట్టుకోవచ్చు ఇంటర్వ్యూ తేదీ మాత్రం ఇంకా ఇవ్వలేదు నోటీసు ద్వారా మీకు వెబ్సైట్లో అందుబాటులో ఉంచడం జరుగుతుంది.

Organisation :

ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు అప్లై చేసుకుని విధంగా ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్లు అధికారికంగా ఈ యొక్క జాబ్స్ అనేవి మనకు కాంట్రాక్ట్ విధానంలో పని చేయడానికి సంబంధించి రిలీజ్ చేయడం అయితే జరిగింది.

Age:

ఆంధ్రప్రదేశ్ సంబంధించి అభ్యర్థులందరూ కూడా 18 నుంచి 42 సంవత్సరాలు గరిష్టంగా కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరు కూడా అప్లై చేసుకొని ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది.

Qualification :

ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ చేసిన ఈ యొక్క జాబ్స్ కి సంబంధించి 10th, 12th విద్యార్హత కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది.

Vacancies :

ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు సంబంధించి మీకు ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్ జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.

Salary :

ఈ యొక్క కంప్యూటర్ ఆపరేటర్ అనగా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ కాండిడేట్స్ కి నెల వారి జీతం విషయానికి వచ్చినట్లయితే 12000 ఫిక్స్డ్ జీతం అయితే ఇవ్వడం జరుగుతుంది కాంట్రాక్ట్ జాబ్స్ కాబట్టి అంతకన్నా ఎక్కువ అయితే మనం ఎక్స్పెక్ట్ అనేది చేయకూడదు.

Selection process :

కంప్యూటర్ ఆపరేటర్ జాబ్స్ కి సెలక్షన్లో మీకు ఎలాంటి ఎక్సమ్ అనేది లేదు డైరెక్ట్ గా ఇంటర్వ్యూకి వెళ్ళావలసి ఉంటుంది అందులో మీ పర్ఫామెన్స్ ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు తర్వాత మీకు పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

Important Dates :

ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే గనక ఫిబ్రవరి 20 నుంచి మార్చి 5 వరకు కూడా దరఖాస్తులు అనేవి సమర్పించవచ్చు ఇంటర్వ్యూ తేదీలు ఇంకా అనౌన్స్ చేయలేదు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకుంటే మీకు డీటెయిల్స్ అనేవి అందులో మీకు పొందుపరచడం జరుగుతుంది.

Apply process :

ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన వెబ్సైట్ ఓపెన్ చేస్తే డీటెయిల్స్ అన్ని కూడా కనిపిస్తే అక్కడ మీరు చెక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!