Tech Mahindra Walk in Drive for Tech Support Voice Jobs || Software Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Tech Mahindra Walk in Drive for Tech Support Voice Jobs:

Disclaimer: This website is for informational purposes only. We are not affiliated with any government or private organization mentioned. While we aim to provide accurate updates on software and work-from-home opportunities, we do not guarantee their authenticity. Users are strongly advised to verify all details through the official website before applying. We are not responsible for any loss or issues arising from the use of this information.

Tech Mahindra Company నుండి Walk in Interview ద్వారా జాబ్స్ కి నోటిఫికేషన్ వచ్చింది.

అయితే ఇందులో భాగంగా Tech support international voice process jobs విడుదల చేశారు.

Job Description :

  •  మీరు ఇన్బౌండ్ కాల్స్ అనేవి ఇంటర్నేషనల్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకోవాల్సి ఉంటుంది
  •  మీరు కస్టమర్ యొక్క కోషన్స్ కి ప్రాపర్ సొల్యూషన్స్ అనేవి ప్రొవైడ్ చేయడంతో పాటు వాటిని ఫోన్ కాల్స్ ఉపయోగించి ఎఫెక్ట్ గా మీరు అర్థం చేసుకొని పరిసరాలు చేయాలి
  •  మీరు కస్టమర్స్ అందరికి కూడా ఎక్స్లెంట్ సర్వీస్ అనేది అందించాలి అందుకోసం వారితో మీరు ప్రొఫెషనల్ గా కమ్యూనికేషన్ చేయాలి
  •  కస్టమర్ తో సంబంధించి సాటిస్ఫాక్షన్ పొందే విధంగా మీరు తగ్గిన చర్యలు తీసుకోవాలి
  • 12th Pass / Any Degree అర్హతలు కలిగి ఉంటే సరిపోతుంది లేదా ఇంకా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా పరవాలేదు
  • Freshers కూడా అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం ఇది ఒక మంచి విషయం గా చెప్పొచ్చు వీళ్ళతో పాటు కాస్త ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళకి కూడా ఇందులో అవకాశం ఇవ్వడం జరుగుతుంది
  •  కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ప్రాపర్ గా మీకు ఇంగ్లీష్ కి సంబంధించి ఉండాలి
  • Night Shift లో మీరు వర్క్ అనేది చేయడానికి సిద్ధంగా ఉండాలి
  •  ప్రస్తుతం చదువుతున్నటువంటి స్టూడెంట్స్ అప్లై చేయడానికి లేదు

Selection Rounds:

  • HR
  • VNA
  • OPS Round

Interview Details :

April 6th to April 25th వరకు కూడా మనకు ఇంటర్వ్యూలు అనేవి డైరెక్ట్ గా ఆఫీస్ దగ్గర నిర్వహించడం జరుగుతుంది.

Freshers : 2.4 LPA Salary

మీరు అధికారిక వెబ్సైట్లో నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఇచ్చిన అడ్రస్ కి మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా పట్టుకుని వెళ్తే అక్కడే మీకు డైరెక్టుగా ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది.

Address : TechMahindra -Bahadurpally Survey No 62 TMTC SEZ 1A Qutubullapur mandal, bahadurpally, hyderabad , Telangana PIN 500043

Official Website

Leave a Comment

error: Content is protected !!