AP Court Jobs 2025:
APSLSA – ఆంధ్రప్రదేశ్లో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అధారిటీలో భాగంగా ఆఫీస్ అపార్టెంట్ ఉద్యోగాల కోసం ఇప్పుడే మనకు నోటిఫికేషన్ జారీచేసి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఉన్నది.

ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి సమాచారం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. వివరాలను కూడా చెక్ చేసుకున్న తర్వాత అర్హులైనటువంటి వారందరూ కూడా మిస్ చేసుకోకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదల చేసినటువంటి జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులు పెట్టుకోండి.
Organisation :
ఈ పోస్టులను మనకే అధికారికంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డిస్టిక్ లెగల్ సర్వీసెస్ అథారిటీ వారు విడుదల చేయడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా కూడా అప్లై చేసుకోవడానికి అర్హులు.
Age:
ఆంధ్రప్రదేశ్లో విడుదల చేసినటువంటి జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తుల ఎవరు పెట్టుకోవాలంటే కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 42 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification:
ఆంధ్రప్రదేశ్ జిల్లా కొట్టు ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలి అంటే కనీసం మీ దగ్గర 8th, 10th Fail క్వాలిఫికేషన్ ఎవరికైతే ఉంటుందో అటువంటి వారందరూ కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు మరియు సొంత జిల్లాలో మీ దగ్గరలో ఉన్న కోర్ట్ లోని పోస్టింగ్ పొందవచ్చు.
Salary :
ఈ జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా జీతం విషయానికి వచ్చినట్లయితే కనుక మీకు నెలవారి ₹15,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది గమనించాలి.
Fee:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదల చేసినటువంటి జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి మీరు దరఖాస్తులనేవి ఉచితంగా పెట్టుకోవచ్చు అంటే ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు లేదు ఉచితంగానే మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వకండి.
Selection :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ చేసుకున్నట్లయితే గనుక మనకి ఎటువంటి ఎగ్జామ్ అనేది లేదు డైరెక్ట్ గా మీకున్నటువంటి మీరు టాకారం కానీ డైరెక్ట్ గా ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది గమనించాలి.
Apply Process :
ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుకు సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు ముందుగా నోటిఫికేషన్ వివరాలు అన్నీ కూడా సొంతంగా పరిశీలించుకున్న తర్వాత మీరు ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి నవంబర్ 1st తేదీ లోపల సాయంత్రం 5 గంటల వరకు కూడా దరఖాస్తులనేవి ఆఫ్లైన్ విధానంలో పంపించవలసిన అవసరం ఉంది.