AP District Court Assistant Recruitment 2026:
AP జిల్లా కోర్టులో పని చేయడానికి ఏ విధమైనటువంటి ఎక్సామ్ అనేది లేకుండా డైరెక్ట్ గా మీకు ఉద్యోగాలు కలిపిచ్చే విధంగా కాంట్రాక్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడం జరిగింది.
ఈ జిల్లా కోర్టులో భాగంగా మనకు కోర్టు అసిస్టెంట్ మరియు కోర్టు అటెండెంట్ అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. 10th, Any Degree అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే అవకాశాన్ని మనకు ఇవ్వడం జరిగింది. వీటికి సంబంధించి ఫిబ్రవరి 16 వరకు కూడా మీరు అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇచ్చినటువంటి తేదీలోపు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి ట్రై చేయండి.
ఈ జాబ్స్ కి సంబంధించి అప్లై చేసుకునే కాండిడేట్స్ అందరికీ కూడా 18 నుంచి 42 సంవత్సరాలు వయస్సు ఉన్నవారు అందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మొత్తంగా చూస్తున్నట్లయితే 06 వేకెన్సీస్ అనేవి విడుదల చేయడం జరిగింది.
Organisation :
ఆంధ్రప్రదేశ్ స్పెషల్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో పనిచేయడానికి సంబంధించి కాంట్రాక్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ ఇప్పుడే రావడం జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్తు మహిళలు మరియు పురుషులు ఎవరికైతే అర్హతలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుని అవకాశాన్ని మనకు జిల్లా కోర్టు ఇవ్వడం జరిగింది.
Age:
ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి 18 నుంచి 42 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ఛాన్సే ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేస్తామని చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు అర్హతలు విషయానికి వచ్చినట్లయితే కనుక క్రింది విధంగా ఉండాలి.
కోర్టు అసిస్టెంట్ – Any Degree
కోర్టు అటెండెంట్ – 7th, 10th Pass
Salary :
ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి మనకు జీతాలు విషయానికి వచ్చినట్లయితే గనుక ₹6000/- to ₹10,000/- నెలవారి జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది.
10th అర్హత తో జాబ్స్ | ICPS Recruitment 2026 | Latest Jobs in Telugu
Vacancies :
ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన వేకెన్సీస్ అనేవి మనకు 06 సంబంధించిన కోర్టు అసిస్టెంట్ మరియు కోర్టు అటెండెంట్ అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు. ఇవన్నీ కూడా మనకు కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ విధానంలో అయితే ఫీల్ చేయడం జరుగుతుంది.
Selection process :
ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగులకు సంబంధించి సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసిన ప్రతి ఒక్కరికి కూడా మీకు ఏ విధమైన ఎగ్జామ్ అనేది ఉండదు కేవలం మీకు ఇంటర్వ్యూ మరియు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఏ విధమైనటువంటి ఫీజు లేదు ఉచితంగానే అప్లై చేసుకునే అవకాశాన్ని కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మిస్ చేసుకోవద్దు.
Important Dates :
ఆంధ్రప్రదేశ్ స్పెషల్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఫిబ్రవరి 2nd తేదీ నుంచి ఫిబ్రవరి 16వ తేదీ వరకు కూడా దరఖాస్తులనేవి పెట్టుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది.
Apply process :
ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి ఆఫీసర్ వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్లోంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసి మీ యొక్క డాక్యుమెంట్స్ అని అటాచ్ చేసి సబ్మిట్ చేయాలి.