ఈ జాబ్ కొడితే సెట్ | AP DMHO Recruitment 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP DMHO Recruitment 2026:

ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ – నేషనల్ హెల్త్ మిషన్ నుంచి మనకు ఫార్మసిస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ డేటా ఎంట్రీ ఆపరేటర్ లాస్ట్ గ్రేడ్ సర్వీస్ మరియు సీనియర్ సూపర్వైజర్ వంటి ఉద్యోగాలకు సంబంధించి ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేయడానికి సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ అనేది ఇప్పుడే అధికారికంగా విడుదల చేయడం జరిగింది.

ఈ యొక్క ఉద్యోగాలకు మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే ఎలాంటి ఎగ్జామ్ ఏందనేది లేదు డైరెక్ట్ గా అప్లై చేసుకోండి నా తర్వాత మీకు మెరిట్ మార్క్ ఆధారంగా సొంత జిల్లాలోనే జాబ్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.

ఈ జాబ్స్ కి సంబంధించి మీరు దరఖాస్తులు ఫిబ్రవరి 26 సాయంత్రం 5:00 వరకు కూడా దరఖాస్తులు అనేవి పెట్టుకునే అవకాశాన్ని మనకు ఇవ్వడం జరిగింది.

ఈ జాబ్స్ కి 15 వేల రూపాయల నుంచి గరిష్టంగా 41000 వరకు కూడా మీకు జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.

Organisation :

ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ – నేషనల్ హెల్త్ మిషన్ నుంచి ఈ యొక్క కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ జాబ్స్ అనేవి మన ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలు అప్లై చేసుకున్న విధంగా అధికారికంగా రిలీజ్ చేయడం జరిగింది.

Age:

ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ – నేషనల్ హెల్త్ మిషన్ నుంచి రిలీజ్ చేసిన ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి కనీసం 18 ఉండాలి గరిష్టంగా 42 సంవత్సరాలు వయస్సును వాళ్ళు అప్లై చేసే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

Vacancies :

ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ – నేషనల్ హెల్త్ మిషన్ నుంచి మొత్తంగా చూసుకున్నట్లయితే 20 పోస్టులకు సంబంధించిన ఫార్మసిస్టు ల్యాబ్ టెక్నీషియన్ డేటా ఇంటర్వ్యూ ఆపరేటర్ లాస్ట్ గ్రేటు సర్వీసు మరియు సీనియర్ సూపర్వైజర్ వంటి జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.

ఇందులో మీకు 12 జాబ్స్ ఏమివ్వరు కాంట్రాక్టు మరియు అవుట్ సోర్సింగ్ విధానంలో మాత్రమే ఈ జాబ్స్ అనేవి ఫిల్ చేస్తున్నారు.

Qualification :

ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ – నేషనల్ హెల్త్ మిషన్ నుంచి రిలీజ్ చేసినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే కనుక మీకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే Any degree నువ్వంటే అర్హతలు కలిగి ఉన్నట్లయితే గనుక మీరు అప్లై చేస్తే ఛాన్స్ అయితే ఉంటుంది.

Salary :

ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ – నేషనల్ హెల్త్ మిషన్ నుంచి సంబంధించి మనకు జీతాలు అనేవి చూసుకున్నట్లయితే ₹23,000/- to ₹41,000/- మధ్యలో మీకు జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ – నేషనల్ హెల్త్ మిషన్ నుంచి రిలీజ్ చేసిన ఈ జాబ్స్ కి ఎగ్జామ్ అంటే ఏమీ లేదు డైరెక్ట్ గా మెరిట్ మార్క్స్ ఆధారంగా చేసుకుని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారంటే డైరెక్టర్ జాబ్స్ ఇస్తారు.

Important Dates :

ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ – నేషనల్ హెల్త్ మిషన్ నుంచి రిలీస్ చేసినటువంటి జాబ్స్ కి ఫిబ్రవరి 18 నుంచి స్టార్ట్ చేసుకొని ఫిబ్రవరి 26వ తేదీ వరకు కూడా దరఖాస్తులు పెట్టుకోవచ్చు.

Apply process :

ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ – నేషనల్ హెల్త్ మిషన్ సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు వివరాలన్నీ కూడా చెక్ చేసుకుని అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు.

Official Notification & Apply

Leave a Comment

error: Content is protected !!