AP DSC 17th June Exam Bits:
AP DSC 17th June Exam Bits – AP DSC 17 – 06 – 2025 Morning Shift లో అడిగినటువంటి Science, Methods, Psychology, English కి సంబంధించినటువంటి బిట్స్ అన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Science, GK, Current Affairs, Maths 17-06-2025
DSC Psychology English and Telugu 17 – 06 – 2025 Bits
👉Telugu:
- రాయప్రోలు సుబ్బారావు గారికి సంబంధించి సరికానిది.
- ” పక్షలు పిచ్చుకను ఆహారం తెచ్చిపెడుతున్నాయి అమ్మ “
- పాఠంలోని సంభాషణకు చిత్రం గీసి, హ్నాలు చేయడం ఏ మీడా
- సమాసం పేర్లు – సరి కానిది .
- ఉత్తు అనగా ఏమిటి ?
- వాక్యం ఇచ్చి విభక్తులు గుర్తించడం.
- వాక్యం ఇచ్చి భాషాభాగాల గుర్తించడం
👉Science:
- సున్నపు తేటను పాలవరే తెల్లగా మార్చేది ?
- మానవుని రక్తపీడనాన్ని కాపిచేది ?
- మెడభాగంలో ఉండే అంతః స్రావీ గ్రంధి?
- పోరాట పలాయన హర్మోన్ ?
- సహసంబంధ జీవులలో సరికానిది ?
- ధ్వని యొక్క పిచ్ దేని మీద ఆధారపడుతుంది?
- ఉష్ణ పిద్యుత్ చర్య- విద్యుత్ స్టవ్, అయస్కాంత విద్యుత్ చేర్య
- నృత్య కళాకారులు, మైమ్ కళాకారుల భావవ్యక్తీకరణ ?
- 2019 ప్రకారం 26% యాక్సిడెంట్స్ అయిన వయస్సువారు →
- చంద్రుని దశలు ఏర్పడుటకు కారణాలు సరైనవి,
- స్వచ్ఛంద ఇంధనం ?
- కింద నుండి గూడు లేకి ప్రవేసించే పక్షి ?
- భూ భ్రమణం వల్ల ఏర్పడే శక్తి ?
AP DSC Response Sheets Out 2025
👉Science:
- అబ్బుల్ కాలం చెప్పిన వాక్యం ఇచ్చి గుర్తించమనా!
- మొయినుద్దీన్ చిస్తే దర్గా ఎక్కడుంది ?
- ఫిరంగి పేలడం వల్ల చనిపోయిన మొగల్ రాజు?
- 1857 తిరుగుబాటు అనంతరం కంపెనీలో మార్పుల గుర్తింపు
- 1950 లో భారతదేశంలో అగ్రగామి ఉత్పత్తిగా ఉన్నది ?
- నదులు జన్మస్థానాలు matching
- కనిజ నిక్షేపాలు దొరికే ప్రదేశాలు? ఉత్తర అమెరికా ఇరిజ గిక్షేపాలు
- రాష్ట్రపతికి రాష్ట్ర పరిపాలన గురించి నివేదిక ఇచ్చేది ఎవరు ?
- sun భూమికి మధ్య దూరం ?
- భౌతిక పటాలు రంగులు- ప్రదేశాలు matching
- చీవారి రాజ్యాంగ పరిషత్తు సభ జరిగిన సంర్రం, తేది ?
- ఢిల్లీ హై కోర్టు ఏర్పరిచిన సంరాం ?
- సైలెంట్ వ్యాలీ ఉద్యమం నడిపినది ?
👉Psychology & English:
- గైట్స్ ఆఫ్ ఎనిమాల్స్ Book శాసింది ? “
- గాల్టన్ ” గార్డెనర్ “Frames of mind” దేనికి సంబంధం?
- పరిహార – పరిహర సంఘర్షణ
- ప్రజ్ఞ్యాలబ్ధి. మీద Problem.
- భావ సంసర్గం మీద Bit
- స్మృతి రకాలు matching
- జ్ఞాని నిర్మాణం steps క్రమం
- శ్రమించడం – న్యూనత ఎరికిసన్ దశ
- అధోముఖ పడపోత సిద్ధాంతా
- Eng Leo tallstoy BOOK
- parts of speech – 2 Bits
- Preposition – 1 Bit
👉AP DSC 17th June Exam Bits – Other Bits:
- సహకార క్రీడ, సమాంతర క్రీడ, ఏకాంత క్రీడ సరైనవి, సరికానివి ?
- ‘డాటా ‘ BOOK రచయిత.
- ఈజిప్టు వారు గణన ప్రక్రియకు పెట్టిన పేరు
- NEP-2020 – 3 Bits
- లోప నివారణ చర్యలు
- భాషాగ్రహణ సిద్ధాంతాం రూపకర్త.
- సమస్యా పరిష్కారానికి అనువైనా పద్ధతులు
- NCTE
- “గణిత క్లబ్” నిర్వహించాలని సూచించిన కమిటి ?
- కృత్యాధార పద్ధతి ప్రవేశపెట్టింది?
- పానిల్ బోర్డు వటువంటి బోధనోపకరణం?
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.