AP DSC 17th June Morning Shift Bits | DSC Psychology English and Telugu 17 – 06 – 2025 Bits

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP DSC 17th June – Morning Shift Bits:

AP DSC 17th June Morning Shift Bits – AP DSC 17 – 06 – 2025 Morning Shift లో అడిగినటువంటి తెలుగు, సైకాలజీ మరియు ఇంగ్లీష్ కి సంబంధించినటువంటి బిట్స్ అన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Join Our Telegram Group

AP DSC 17th June Morning Shift Bits

👉Psychology:

  • ఏకాంతర్, సమంతర, సహకార క్రీడా 
  • ప్రాగబాషా, ముద్దుపలుకుల, దేశ శబ్దానుకణ, శబ్దగ్రాహ్యకదశను line గా పెట్టమన్నారు.
  • రాముకు కాఫీ ఇష్టం లేదు టీ కూడా ఇష్టం లేదు ఏదో ఒకటి ఎన్నుకోవాలన్నప్పుడు ఏర్పడే సంఘర్షణ.
  • ఉపాధ్యాయుడు విజిల్ వేస్తె ఆటస్థలంలోకి వెళ్ళాలి – (సిద్ధాంతం)
  • పాఠశాల దశ (సాంశీకరణ) ఒకపిల్లవాడు నల్ల  పిల్లి ని చూసి తర్వాత నల్ల కుక్క పిల్లను చుసి నా పిల్లి అనుకోవడం .
  • MA / CA X100 (problem)
  • పోరాట, పలాయన (హోర్మోన్) ?
  • Brain లో ఉండే Gland – గ్రంధి ఏంటి
  • సాంఘిక ప్రసంగం ప్రైవేటు ప్రసంగం మరియు నిశ్శబ్ద ప్రసంగం –  (వైగాహస్కీ)
  • పద్యం ఇచ్చి order పెట్టుకున్నారు.

AP DSC Response Sheets Out 2025

👉Telugu:

  • ఉపమాఅలంకారం 
  • చందస్సు లో  (మ – UUU)
  • క్రిందివానిలో గనడదు దేశ సుథికానిది .
  • డాల్టన్ పద్దతి.
  • మట్లా, మక్తా (గజిల్)
  • విభక్తులు (matching)
  • పాత్రలు / పూర్ణయ్య, ఆత్మా నందుడు, ఖాదర్ 
  • పర్యాయపదం  -కుదురు
  • సమాసం 
  • నానార్దాలు – matching

👉English:

  • 1) prepositions
  • 2)Articles.
  • 3) singular, plural.
  • 4) Direct, indirect speech.
  • 5) Tenses
  • 6) peer-to-peer groups (methodology)
  • 7) Alphabetic order.
  • 6) Precis writing.
  • 9) lessons -authors.

AP DSC 17th June Morning Shift Bits కాస్త సులువుగా వచ్చినట్లు కూడా అభ్యర్థుల నుంచి వస్తున్నటువంటి ప్రాథమిక సమాచారం. కొంతమంది అభ్యర్థులు మాత్రం పేపర్ అనేది మద్యస్థంగా ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు.. ఎక్కువ శాతం మంది పేపర్ అనేది చాలా ఈజీగా ఉంది అని ఫీడ్బ్యాక్ వస్తుంది.

Official DSC Website

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!