AP DSC New Hall Tickets:
AP DSC New Hall Tickets – ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ పరీక్షలకు సంబంధించి జూన్ 20, 21 తేదీలలో పరీక్షలు వాయిదా వేసి జూలై 1,2 తేదీలలో నిర్వహిస్తున్నారు. వాటికి సంబంధించిన హాల్టికెట్స్ అఫీషియల్ డీఎస్సీ వెబ్సైట్లో పెట్టారు.
ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీ పరీక్షలకు సంబంధించి ప్రతిరోజు ఎగ్జామ్స్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో యోగా దినోత్సవం ఉంది కాబట్టి జూన్ 20 మరియు 21 తేదీలలో నిర్వహించే ఎస్జీటీ డీఎస్సీ పరీక్ష వాయిదా వేసి జూలై 1 మరియు 2 తేదీలలో నిర్వహిస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే వాటికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి చాలామందికి ఇంకా రాలేదు కాబట్టి అఫీషియల్ వెబ్సైట్లో కొత్త హాల్ టికెట్స్ అనేవి పెట్టారు.
అభ్యర్థులందరూ కూడా గమనించి వెంటనే డీఎస్సీ హాల్ టికెట్లు అనేవి కొత్తగా మళ్లీ డౌన్లోడ్ చేసుకోవాలి.. చాలామంది పాత హాల్ టికెట్స్ ఉంటే సరిపోతుందని అపోహ పడుతున్నారు.. మీరు పరీక్ష కేంద్రానికి వెళ్లి ఇబ్బంది పడతారు కాబట్టి కొత్త హాల్ టికెట్లు మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు కావున ఇమీడియట్ గా మీరు అఫీషియల్ డీఎస్సీ వెబ్సైట్లోకి వెళ్లి మీరు లాగిన్ అవ్వాలి అక్కడే మీకు మీకు సంబంధించిన హాల్ టికెట్లు అనేవి కొత్తగా మళ్లీ పెట్టారు. వాటిని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ప్రింట్ అవుట్ తీసుకొని అవి మాత్రమే మీరు ఎగ్జామ్ హాల్ కి పట్టుకొని వెళ్ళాలి.
Hall Tickets – How to Download:
- https://apdsc.apcfss.in/ ఇది డీఎస్సీ వెబ్సైటు దీంట్లోకి వెళ్లి లాగిన్ అవ్వండి
- లాగిన్ అయిన తర్వాత అక్కడ మీకు సర్వీసెస్ అనే సెక్షన్లో మీకు AP DSC New Hall Tickets Download అని ఒక ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి
- అక్కడ మీకు కొత్త హాల్ టికెట్ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది దాని పైన క్లిక్ చేయండి
- మీకు మీ హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది దానిని ప్రింట్ అవుట్ తీసుకోండి.
- హాల్ టికెట్లో మీ ఫోటో సరిగ్గా లేకపోతే హాల్ టికెట్ తో పాటు మీ పాస్వర్డ్ సైజ్ ఫోటో కూడా కచ్చితంగా ఎగ్జామ్స్ సెంటర్ కి పట్టుకొని వెళ్ళాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.