AP DSC Syllabus Out 2026:
AP DSC అభ్యర్థులకు భారీ శుభవార్త. ఎందుకంటే మనకి ఈరోజు DSC సంబందించిన WEBSITE సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది.
అయితే మనకి ఈరోజు special dsc వారికి update చేశారు. కావున మనకి ఈరోజు లేదా soon నార్మల్ dsc సిలబస్ పెట్టే ఛాన్స్.

కావాలంటే మీరు కూడా ఈ dsc website అనేది ఓపెన్ చేస్తే మీకు కూడా కనిపిస్తుంది. కావున dsc అభ్యర్థులు మీరు dsc కి త్వరగా సన్నద్ధం అవ్వడం బెస్ట్. ఎందుకంటే మనకి ఎక్సమ్ కి టైం అనేది ఏమి ఉండదు. కేవలం మనకి 45 days మాత్రం ఇచ్చే ఛాన్స్ ఉంది. So preparation 😀స్పీడ్ పెంచాలి.
దీనికి D.Ed, B. Ed వంటి అర్హతలు ఉంటే apply చేయచ్చు.
మీరు Official DSC Website అనేది ఓపెన్ చేస్తే మీకు ప్రెసెంట్ సిలబస్ ఉంది. మీరు డౌన్లోడ్ చేయచ్చు.
SBI లో పార్ట్ టైం జాబ్స్ | SBI Life Mitra Insurence Advisor Jobs 2026 | Latest Jobs in Telugu
Other Details :
Present మనకి నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది కనుక నోటిఫికేషన్ కన్నా ముందు సిలబస్ ఇస్తారు. మీరు PDF అనేది DOWNLOAD చేసి చదవచ్చు.
గతం లో ఏదైతే సిలబస్ ఉందొ అదే మీకు SULLABUS ఉంటుంది. మార్పులు ఏమి ఉండవు. కావున రివిజన్ అనేది ఎక్కువ చేయాలి & మీరు ప్రాక్టీస్ BITS అనేవి ఎక్కువ చేయాలి.