AP DWCWEO Recruitment 2025:
ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ నుండి ఇప్పుడే మనకు అకౌంటెంట్ హెల్పర్కం నైట్ వాచ్మెన్ ఎడ్యుకేటర్, కుక్కు మరియు ఇతర ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ జారీ చేశారు.
ఈ పోస్టులకు సంబంధించి డిసెంబర్ 7 వరకు కూడా మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకుని ఛాన్స్ ఇచ్చారు. 7th, 10th అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకుని అవకాశాన్ని మనకు ఇవ్వడం జరిగింది.
OICL లో 300+ జాబ్స్ | OICL AO Recruitment 2025 | Latest Jobs in Telugu
ఇందులో విడుదల చేసిన విడుదల అక్కడ ఉద్యోగానికి సెలెక్ట్ అయినట్లయితే మీకు 7944/- నుంచి 18536/- వరకు కూడా జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది. ఇందులో మొత్తం మనకు 5 పోస్టులు విడుదల చేశారు. ఏ విధమైనటువంటి దరఖాస్తు ఫీజు లేదు. వీటికి సంబంధించిన సెలక్షన్లో మీకు ఏ విధమైనటువంటి పరీక్ష అనేది లేకుండా అప్లై చేసుకున్న వాళ్ళకి డైరెక్టుగా జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది.
Organisation :
ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ నుంచి ప్రధానంగా ఈరోజు మనకు అధికారకంగా నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది.
Age:
ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ద్వారా విడుదల చేసినటువంటి ఉద్యోగాలకు సంబంధించి 18 నుంచి గరిష్టంగా చూసుకున్నట్లయితే 42 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని అవకాశాన్ని మనకు ఇవ్వడం జరిగింది.
Vacancies :
ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ఉద్యోగాలకు సంబంధించి మొత్తం మనకు 05 పోస్టులు విడుదల చేశారు. ఇందులో భాగంగా మనకు నైట్ వాచ్మెన్ స్టోర్ కీపర్ కుక్ వంటి జాబ్స్ ఉన్నాయి.
Selection process :
ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ద్వారా విడుదల చేసినటువంటి ఈ ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మీకు జాబ్ లోకి భాగంగా డైరెక్ట్ గా మీకు ఇంటర్వ్యూ మరియు మెరిట్ లిస్ట్ ఆధారంగా జాబ్ ఇవ్వడం జరుగుతుంది అయితే ఏ విధమైనటువంటి పరీక్ష కూడా లేదు.
Salary :
ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ఉద్యోగాలకు సంబంధించి ఎంతదని వారికి 15 వేల రూపాయల వరకు కూడా ప్రతి నెల కూడా జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది గరిష్టంగా 18 వేల వరకు కూడా జీతాలు అనేవి చెల్లించడం జరుగుతుంది.
Apply process :
ఆంధ్రప్రదేశ్ మహిళాభివృద్ది మరియు శిశు సంక్షేమ శాఖ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే గనక ఇచ్చినటువంటి డిసెంబర్ 7 అనేది చివరి తేదీ ఉంది కాబట్టి ఈ లోపు మీరు దరఖాస్తులు అన్ని కూడా సమర్పించవలసి ఉంటుంది. దరఖాస్తులు పెట్టుకోవడానికి ఏ విధమైనటువంటి ఫీజు లేదు కాబట్టి తప్పనిసరిగా అవకాశాన్ని వినియోగించుకోండి.