AP EAPCET Imp Update:
AP EAPCET Imp Update – AP ఎంసెట్ మరియు ఇంటర్ పాస్ అయిన విద్యార్థులు తప్పనిసరిగా జూలై 6వ తేదీ లోపు ఈ పని చేయాలి. లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు.
ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ పరీక్ష మరియు ఇంటర్ పరీక్షలకు సంబంధించి పాస్ అయిన విద్యార్థులు అందరూ కూడా ఎంసెట్ సంబంధించిన వెబ్ సైట్ లో మీరు జూలై ఆరో తేదీలోగా డిక్లరేషన్ ఫామ్ ని ఫిల్ చేసి వెంటనే సబ్మిట్ చేయవలసిన అవసరం ఉంది. ఈ ప్రక్రియ కచ్చితంగా చేయాలని చెప్పి ఎంసెట్ కన్వీనర్ గారు తెలియజేశారు.
దీనికి సంబంధించి ఏపీ ఎంసెట్ సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్లో కూడా స్క్రోలింగ్ వస్తుంది. దీనిని ఏ విధంగా చేయాలో మనం పూర్తిగా తెలుసుకుందాం.
డిక్లరేషన్ ఫామ్ – Details:
ఏపీ ఎంసెట్ వెబ్సైట్లో మీరు కచ్చితంగా డిక్లరేషన్ ఫామ్ ని నింపాలి. దానిని ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం.
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ 2025 పాస్ అయిన వారు మాత్రమే వీటిని మీరు కచ్చితంగా సబ్మిట్ చేయాలి.
డిక్లరేషన్ ఫామ్ సబ్మిట్ కి చివరి తేదీ:
- ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ పాస్ అయిన వారందరూ కూడా డిక్లరేషన్ ఫామ్ ని మీరు సబ్మిట్ చేయడానికి చివరి తేదీ జూలై 6వ తేదీ ఇవ్వడం జరిగింది.
- కావున విద్యార్థులు అందరూ కూడా మిస్టేక్స్ అనేవి చేయకుండా ప్రాపర్ గా సబ్మిట్ చేయండి.
డిక్లరేషన్ ఫామ్ ఎలా సబ్మిట్ చేయాలి:
- https://cets.apsche.ap.gov.in/EAPCET ఈ వెబ్సైట్ ముందుగా ఓపెన్ చేయండి
- Declaration form అనే ఆప్షన్ మీకు అక్కడే కనిపిస్తుంది అదే విధంగా మీకు ఎంసెట్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే కూడా మీకు పైన స్క్రోలింగ్ వస్తుంది క్లిక్ చేయాలి
- మీయొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు ఎంసెట్ కి సంబంధించిన హాల్ టికెట్ డీటెయిల్స్ దానితో పాటు మొబైల్ ఫోన్ నెంబరు మొత్తం అన్ని లాగిన్ లో సబ్మిట్ చేయాలి
- వెంటనే మీకు డిక్లరేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో వివరాలు అన్ని ప్రాపర్ గా మిస్టేక్స్ లేకుండా ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.