AP Forest Beat Officer Notification 2026:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎదురుచూస్తున్నటువంటి వాళ్లకోసం ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ – APPSC ద్వారా ఇప్పుడే మనం అధికారికంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం మనకు 23 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనే ఉద్యోగాలు రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్ళకి 25 వేల నుంచి 80000 మధ్యలో జీతాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. వీటికి సంబంధించిన దరఖాస్తు ఆన్లైన్లో మీరు అక్టోబర్ 16 నుంచి నవంబర్ 5వ తేదీ వరకు కూడా దరఖాస్తులు పెట్టుకునే అవకాశం ఇవ్వడం జరిగింది.
NPCC లో బంపర్ జాబ్స్ || NPCC Recruitment 2026 || Latest Jobs in Telugu
Age:
APPSC ద్వార విడుదల చేసిన ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి కనీసం 18 నుంచి గరిష్టంగా 30 సంవత్సరాలు మధ్యలో వయసున్నటువంటి వాళ్ళు ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు. JULY 1st, 2026 తేదీ నాటికి ఏ జన్మ అనేది సక్రమంగా ఉండాలి
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
APPSC ద్వారా విడుదల చేసిన ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకున్నటువంటి వాళ్లకు సంబంధించి మనకు ఖచ్చితంగా INTER పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుని అవకాశం ఇవ్వడం జరిగింది.
Vacancies :
APPSC ద్వారా మనకు టోటల్గా చూసుకున్నట్లయితే 23 పోస్టులకు సంబంధించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనే ఉద్యోగాలు చేయడం జరిగింది.
Selection :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్లు మీకు ఏపీపీఎస్సీ వాళ్ళు ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారు. మీకు సంబంధించినది కంప్లీట్ అయిన తర్వాత మీకు ఫిసికల్ టెస్టులు ఉంటే అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఫైనల్ గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది.
Important Dates:
Apply Start : Oct 26th
Apply End : Nov 5th
Apply Process :
APPSC సంబంధించిన OFFICIAL వెబ్సైట్ ఓపెన్ చేసుకొని OTPR అనేది నమోదు చేసుకొని అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు.