ఏపీలో ఉచిత ఇళ్ల స్థలాలకి అప్లై చేయండి | AP Free House Plots Scheme 2025 | AP News

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Free House Plots Scheme 2025:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పింది. ఇళ్ల స్థలాలు లేని వారి కోసం ఉచితంగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడానికి కొత్తగా AP Free House Plots Scheme 2025 తెచ్చింది. ఈ స్కీంకి సంబంధించిన వివరాలన్నీ పూర్తిగా చూద్దాం.

Join Our Telegram Group

AP Free House Plots Scheme 2025

ఈ AP Free House Plots Scheme 2025 ద్వారా అర్హులైనటువంటి లబ్ధిదారులు అందరికీ కూడా ఉచితంగానే ఇళ్ల స్థలాలు అనేవి ఇస్తారు. అయితే వాటికోసం ఎప్పుడో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న లబ్ధిదారులకు 3 సెంట్లు స్థలం మరియు పట్టణ సిటీ ప్రాంతాలలో నివసించే వారి కోసం 2 సెంట్లు స్థలం ప్రభుత్వం ఇస్తుంది.

 ఇళ్లస్థంగా కావాలంటే దగ్గర్లో ఉన్న గ్రామ వార్డు సచివాలయాన్ని సందర్శించి మీరు దరఖాస్తుల అనేవి పెట్టుకోవాలి. నిన్న విజయవాడలో ప్రత్యేక సమావేశం జరిగింది. దాన్లో కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. అన్ని జిల్లాలకు సంబంధించి అర్హులైన వారందరికీ కూడా ఉచిత జిల్లా స్థలాలు పంపిణీ చేయాలని ఆదేశించడం జరిగింది.

10th తో ఆశ వర్కర్ జాబ్స్ 

దరఖాస్తు వివరాలు:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నివసిస్తున్న వారు ఎవరికైతే ఇళ్ల స్థలాలు అనేవి ఇప్పటివరకు లేవు మరియు ఎవరికైతే ఇల్లులు లేవు వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఉచిత ఇళ్ల స్థలాలు మంజూరు చేయనున్నారు.

  • Villages లో – 2  సెంట్లు
  • Town – 3  సెంట్లు

ఎవరు అప్లై చేయవచ్చు:

  • ఎవరికైతే ఎళ్ల స్థలాలు కానీ ఇల్లులు కానీ లేవో వార అప్లై చేసుకోవచ్చు.
  • మీరు గతంలో అప్లై చేయకూడదు అప్పుడు మాత్రమే అప్లై చేయాలి
  •  పేద వారందరూ కూడా అర్హులే

Required Documents:

మీకు ఇళ్ల స్థలం ఉచితంగా కావాలంటే క్రింది తెలిపిన మీ సర్టిఫికెట్లన్నీ ప్రాపర్ గా ఉండాలి.

  •  ఆధార్ కార్డు
  •  కాస్ట్ సర్టిఫికెట్టు
  •  ఇన్కమ్ సర్టిఫికెట్టు/ ITR
  •  రేషన్ కార్డు/ బియ్యం కార్డు
  •  మీ రెసిడెన్స్ ప్రూఫ్

How to Apply?

మీ పరిధిలో ఉన్న సచివాలయం కి వెళ్లి మీరు ఉచితంగా అప్లై చేయవచ్చు.

దగ్గర్లో ఉన్న ఎమ్మార్వో దగ్గరికి వెళ్లి కూడా మీరు చేసుకోవచ్చు

అర్హుల యొక్క లిస్టు త్వరలోనే విడుదల చేస్తారు

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!