10th అర్హత తో కాంట్రాక్టు జాబ్స్ || AP Govt Hospital Direct Jobs 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Govt Hospital Direct Jobs 2026:

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంబంధించిన ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో పని చేయడానికి సంబంధించి కాంట్రాక్టర్ విధానంలో మనకు కొత్త AP Govt Hospital Direct Jobs 2026 వచ్చింది.

AP Govt Hospital Direct Jobs 2026

AP Govt Hospital Direct Jobs 2026 లో భాగంగా మనకు ఏ విధమైనటువంటి ఉద్యమనేది లేకుండా డైరెక్ట్ గా మీకు జాబ్ సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. కనీసం 18 నుంచి 42 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్నటువంటి కాండిడేట్స్ ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది. మరి వీటికి సంబంధించి జూన్ 10వ తేదీ వరకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారంటే చాలా తక్కువ టైం అయితే ఉంది కాబట్టి అంత వీలైతే అంత తొందరగా అప్లై చేసుకోవాలి.

Organisation :

ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో పనిచేయడానికి సంబంధించి కాంట్రాక్టు విధానంలో జాబ్స్ దగ్గర రిలీజ్ చేశారు.

Age:

ఈ AP Govt Hospital Direct Jobs 2026 జాబ్స్ కి కనీసం 18 సంవత్సరాల నిండాలి మరియు ఘనిష్టంగా 42 సంవత్సరాల వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది.

SC, ST – 5 Years

OBC – 3 Years

ASI Notification 2026

Pre Primary School Recruitment 2026

Qualification :

ఈ AP Govt Hospital Direct Jobs 2026 జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి 10th Pass అయితే సరిపోతుంది ఎవరైనా కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.

Vacancies :

ఇందులో భాగంగా మొత్తం మనకు 09 పోస్టులకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు.

ఒక్టరు ప్రాజెక్టు కోఆర్డినేటర్ చౌకీదారు కౌన్సిలర్ పార్ట్ టైం టీచర్,  ఎడ్యుకేటర్, యోగ తలపిస్తూ మరియు ఇతర ఉద్యోగాలు కూడా చాలానే ఉన్నాయి.

Salary :

ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే అప్లై చేస్తే వాళ్ళకి పోస్ట్ ఆధారంగా ₹17500/- to ₹60000/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

ఈ యొక్క దీవెనలకు సంబంధించిన సెలక్షన్ చేసుకున్నట్లయితే అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడాను మనకు సంబంధించినటువంటి జమ అనేది ఏమీ లేకుండా డైరెక్ట్ గా మీకు మెరిట్ ఆధారంగానే సెలక్షన్ అనేది ఉంటుంది.

Important Dates :

ఈ యొక్క మీరు అప్లై చేయాలంటే జూన్ 4 నుంచి జూన్ 10వ తేదీ వరకు కూడా అప్లై చేయొచ్చు.

Apply process :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలంటే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అది కూడా మీరు అప్లికేషన్ ని ఫీల్ చేసుకుని ఆఫ్లైన్ విధానములో సపోర్ట్ చేయాలి.

Official Notification

Apply Form

Official Website

Leave a Comment

error: Content is protected !!