1135 జాబ్స్ విడుదల | AP Govt Jobs Mela 1135 Jobs Out | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Govt Jobs Mela 1135 Jobs Out:

ఆంధ్రప్రదేశ్ స్టేటస్ స్కిన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మనకు 1135 పోస్టులకు సంబంధించిన మెగా జాబ్ మేళా విడుదల చేయడం జరిగింది.

AP Govt Jobs Mela 1135 Jobs Out

10th, ITI, 12th, Degree విద్యార్హత కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా హ్యాపీగా ఈ పోస్టులకు అప్లై చేయవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి మహిళలు మరియు పురుషులు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది మనకు ఈ యొక్క ఉపాధి సంస్థ ఇవ్వడం జరిగింది.

ఈ పోస్టులకు సంబంధించి కనీస వయసు 18 ఉండాలి కొన్ని కొన్ని కంపెనీ వాళ్లేమో మీకు గరిష్ట బయోపరిమితి 25/30,35 ఈ విధంగా మారుతూ ఉంటాయి.

10th అర్హత తో 550+ జాబ్స్ | APSSDC 550 Jobs Out 2025 | Latest Jobs in Telugu

ఈ నోటిఫికేషన్ కి ఏ విధంగా సంబంధించి అప్లికేషన్ ఫీజు లేదు అంటే ఉచితంగా అని మీరు హ్యాపీగా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సెలక్షన్ లో కూడా మీకు ఏ విధమైనటువంటి పరీక్ష ఏమి ఉండదు డైరెక్ట్ గా మీకు ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తున్నారు. ఆ ఇంటర్వ్యూలో మీ పర్ఫామెన్స్ ఆధారంగానే మిమ్మల్ని డైరెక్టుగా సెలక్షన్ చేసి జాబ్స్ చెప్పడం జరుగుతుంది.

Interview Venue & Date:

ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది మనకు  Nov 11th, 2025. తేదీన మీకు ఏలూరు జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూకి హాజరయ్యేటటువంటి వారందరూ కూడా ఉదయం తొమ్మిది గంటల లోపు అక్కడికి మీరు రీచ్ అవ్వాలి. మీరు ఇంటర్వ్యూకి వెళ్లేటప్పుడు మీరు అప్లికేషన్ ని దాంతోపాటు మీ యొక్క సర్టిఫికెట్లు అన్నీ కూడా జిరాక్స్ కాపీసు లేదా ఒరిజినల్ కాపీసు వెరిఫికేషన్ కోసం పట్టుకుని వెళ్లాలి.

Govt Z.P High School, Eluru, 521211.

ఇందులో మీకు జీతాలు విషయానికి వచ్చినట్లయితే గనక కొన్ని పోస్టులకు మీకు 9 వేల రూపాయలు ఇచ్చి ఫ్రీగా ఫుడ్డు మరియు ఎకామిడేషన్ కూడా వాళ్లే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మరికొన్ని జాబ్స్ కి 14 అలాగే మరికొన్ని జాబ్స్ కి 14 వేల రూపాయల నుంచి 25 వేల మధ్యలో జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు చాలా కంపెనీస్ అయితే ఈ మేళాలో పార్టిసిపేషన్ చేస్తున్నాయి. కాబట్టి వాటిలో భాగంగా మనకు Paytm, MRF, Tata, Med plus, sangeetha mobiles ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి లిస్ట్ అంత కూడా మీకు నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగిందో ఒకసారి గమనించండి.

సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడా వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత పోస్టింగ్స్ అనేవి మనకు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం చెన్నై ఇంకా చాలా లొకేషన్ ఉన్నాయి అక్కడ మీకు పోస్టింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.

Leave a Comment

error: Content is protected !!