10th అర్హత తో 550+ జాబ్స్ | APSSDC 550 Jobs Out 2025 | Latest Jobs in Telugu

APSSDC 550 Jobs Out 2025:

ఆంధ్రప్రదేశ్ జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా మనకు అధికారికంగా 550 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

https://akhiljobs.com/nabard-assistant-manager-recruitment-2025/

ఈ ఉద్యోగాలకు సంబంధించి 18 నుంచి గరిష్టంగా 35 సంవత్సరాలు మధ్య వయసు కలిగిన వారు అప్లై చేయొచ్చు. 10th, 12th, Degree అర్హతలు కలిగి ఉండి ఆసక్తి కలిగి ఉన్నటువంటి ఆడ మగ ఎవరైనా కూడా తారతంలో లేకుండా ఎక్కడ విడుదల చేసినటువంటి మెగా జాబ్ మేళాకి అటెండ్ అవ్వచ్చు మరియు జాబు ని పొందవచ్చు.

ఈ మెగా చాట్ మేళలో భాగంగా మనకి వివిధ కంపెనీలనేవి మీకు ఇంటర్వ్యూలో నిర్వహించడం జరుగుతుంది. Axis Bank, Apollo Pharmacy, varun motors, bandhan Bank, Mukku Financial వంటి వివిధ కంపెనీలు మనకు ఈ యొక్క మెగా జాబు మేళాలో పార్టిసిపేషన్ చేస్తూ ఉంటాయి.

వీటికి జీతాలు అనేవి మనకి 10 వేల నుంచి స్టార్ట్ అవుతాయి మరియు గరిష్టంగా చూసుకున్నట్లయితే  1.4 LPA వరకు కూడా మీకు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది.

Address: మనకు ఈ యొక్క మెగా జాబ్ మేళా ఎక్కడ నిర్వహిస్తున్నారు అంటే గనక ఈమె ఎలా జాబ్ మేళా అనేది మనకి కృష్ణ జిల్లా గుడివాడకు ఈ యొక్క మెగా జాబ్ మేళా ఎక్కడ నిర్వహిస్తున్నారు అంటే గనక ఈమె ఎలా జాబ్ మేళా అనేది మనకి కృష్ణ జిల్లా గుడివాడ, KTR Women’s College @ 7th Nov, 2025 తారీఖున ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమవుతాయి.

తెలుగు వస్తే చాలు జాబ్ | NABARD Assistant Manager Recruitment 2025 | Latest Jobs in Telugu @akhiljobs.com

ఈ జాబ్స్ కి ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు ఉచితంగానే మీరు దరఖాస్తులు అనేవి పెట్టుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్ కి సంబంధించి మీకు పోస్టింగ్ కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే వివిధ సిటీస్లో ఉంటాయి. మెరిట్ మార్క్ ఆధారంగానే జాబ్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.

Leave a Comment

error: Content is protected !!