హైకోర్టు లో Govt జాబ్స్ | AP High Court Jobs Out 2026 | 10th Base Govt Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP High Court Jobs Out 2026:

AP హైకోర్టు నుండి ఇప్పుడు మనకు వివిధ రకాల ఉద్యోగాల మధ్య కోసం కొత్తగా AP High Court Jobs Out 2026 జారీ చేయడం జరిగింది.. ఇందులో భాగంగా మనం చేసుకున్నట్లయితే మన సొంత స్టేట్ లోనే జాబ్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.

AP High Court Jobs Out 2026

 ఈ AP High Court Jobs Out 2026 జాబ్స్ మీరు అప్లై చేయాలంటే 18 నుంచి 42 సంవత్సరాలు వయస్సు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు Apply  చేసే అవకాశం ఉంటుంది. 7th / 10th / 12th / Degree Pass అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని అవకాశం ఇవ్వడం జరిగింది.

 దీని సంబంధించి  20,000 నుంచి 1,70,000 మధ్యలో మీకు జీతాలు ఉంటాయి. దీనికి కంప్యూటర్ ఆదరితో పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ అనేది నిర్వహించి జాబ్ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. వీటికి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మాచ్ 30 నుంచి ఏప్రిల్ 19 వరకు అప్లై చేయొచ్చు. 

Join Whatsapp Channel

Organisation Det ails :

High Court of Andhra Pradesh నుండి ఇప్పుడే మనకు వివిధ రకాల ఉద్యోగాలు పడితే కోసం మనకు కొత్తగా అమ్మాయిలు అబ్బాయిలు అప్లై చేసుకునే విధంగా AP High Court Jobs Out 2026 విడుదల చేయడం జరిగింది.

IACS లో Govt జాబ్స్ 

AP SSC Results Date 2026

IGM Recruitment 2026

Age Limit:

High Court of Andhra Pradesh  ద్వారా మనకు మొత్తంగా చూసుకున్నట్లయితే గనక మీరు అప్లై చేయాలి అంటే కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 42 సంవత్సరాలు వయసు కలిగి ఉన్నటువంటి మహిళలు మరియు పురుషులు కూడా అప్లై చేయొచ్చు.

  • SC,  ST – 5 Years
  • OBC – 3 Years

Qualification :

High Court of Andhra Pradesh సంబంధించినటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే కనుక కనీసం మీకు 7th Class / 10th / Intermediate Degree / B.Tech / Law MLISc అటువంటి అర్హతలతో ఇందులో విడుదల చేసినటువంటి వివిధ రకాల జాబ్స్ కి మీరు అప్లై చేయొచ్చు. 

Vacancies :

  • Assistant – 78 posts 
  • Data Entry Operator – 50 posts 
  • Typist – 44 posts
  •  Copyist – 34 posts 
  • Computer Operator – 31 posts 
  • Examiner – 27 posts 
  • Office Subordinate – 20 posts 
  • Section Officer – 5 posts 
  • UD Stenographer – 7 posts 
  • Senior System Officer – 1 post 
  • Assistant Librarian – 1 post 
  • Librarian Grade-II – 1 post 
  • Stenographer – 1 post

Salary :

ఈ AP High Court Jobs Out 2026 జాబ్స్ కి సంబంధించి చాలా రకాల పోస్టులు ఉన్నాయి కాబట్టి జీతాలు అనేవి ₹20,000/- to ₹1,47,000/-  మధ్యలో మీకు జీతాలు ఉంటాయి.

Selection process :

 ఈ AP High Court Jobs Out 2026 జాబ్స్ కి సంబంధించిన జాబ్స్ సెలక్షన్ లో CBT – కంప్యూటర్ బేస్డ్ టెస్ట్  మరియు స్కిల్ టెస్ట్ కూడా కొన్ని జాబ్స్ కి ఉంటుంది. తర్వాత డాకుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది.

Important Dates :

ఈ ఒక జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి April 19th  వరకు కూడా చివరి తేదీ ఉంది కాబట్టి అప్పటి వరకు మీరు వెయిట్ చేయకుండా త్వరగా అప్లై చేసుకుంటే ఎటువంటి  ఇష్యూస్ లేకుండా అప్లై చేయొచ్చు.

Apply process :

ఈ యొక్క AP High Court Jobs Out 2026 ఉద్యోగాలకు సంబంధించి మనకు అప్లికేషన్ హైవే పెట్టుకొని ముందు ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసి వివరణ కూడా శునంగా చదువుకున్న తర్వాత మీరు అప్లై చేయొచ్చు.

  • AP High Court website అనేది ముందుగా ఓపెన్ చేయండి
  •  రిజిస్ట్రేషన్ అనేది మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అనేవి ఇచ్చి నమోదు చేసుకోవాలి
  •  అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ అప్ చేయండి
  •  అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయండి
  •  ఫైనల్ గారు చెక్ చేసుకున్న తర్వాత అన్ని ప్రాపర్ గా ఉంటే సబ్మిట్ చేసి అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి.

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!