AP ICDS Anganwadi Recruitment 2026:
జిల్లాలో భాగంగా మనకు మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ విభాగంలో పని చేయడానికి సంబంధించి ఐసిడిఎస్ ప్రాజెక్టు సంబంధించి మొత్తం 200+ వేకెన్సీస్ తో అంగన్వాడీ కార్యకర్తలు మరియు మినీ అంగన్వాడీ కార్యకర్తలు మరియు అంగన్వాడీ ఆయా పోస్టులకు సంబంధించి మంచి వేకెన్సీస్ తో నోటిఫికేషన్ అయితే వచ్చేసింది.
ఏ విధమైనటువంటి ఎగ్జామ్ లేదు ఏ విధమైనటువంటి ఫీజు లేదో సొంత గ్రామంలో ఉంటూ మీరు అంగన్వాడీలో పనిచేసే అవకాశాన్ని మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్లు మనకు కల్పించడం జరిగింది.7th, 10th ఆరాధన కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేస్తే ఛాన్స్ ఉంది కాబట్టి మిస్ అవ్వకుండా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోండి.
21 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు. మీరు అప్లికేషన్స్ అనేవి జనవరి 24 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు కూడా ఆఫ్లైన్లో సబ్మిట్ చేయాలి.
జాబ్స్ డీటెయిల్స్ :
ఆంధ్రప్రదేశ్లో సచివాలయ పరిధిలో పనిచేయడానికి సంబంధించి మహిళ శిశు సంక్షేమ శాఖ ఐసిడిఎస్ ప్రాజెక్టు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఏ జాబ్స్ కి గ్రామంలో ఉన్నటువంటి మహిళలు అప్లై చేసుకునే అవకాశాన్ని మనకు ఇవ్వడం జరిగింది.
SBI లో 2050 జాబ్స్ | SBI CBO Recruitment 2026 | Central Govt Jobs in Telugu
మొత్తంగా చూసుకుంటే ఇందులో మనకు 216 వేకెన్సీస్ అనేవి పర్మినెంట్ విధానంలో విడుదల చేయడం జరిగింది. 7th, 10th వంటి క్వాలిఫికేషన్ తో మీరు అప్లై చేసుకోవచ్చు మరియు సంత గ్రామంలో పనిచేసే అవకాశాన్ని మనకు ఇవ్వడం జరిగింది.
Other Details :
ఈ యొక్క అంగన్వాడీలో ఎవరైతే సెలెక్టరో వాళ్ళందరికీ జీతాలు విషయానికి వస్తే గనుక నెలవారి మీకు అంగన్వాడీ హెల్పర్ ఉద్యోగాలకు సంబంధించి ₹7000/- మరియు అంగన్వాడీ టీచర్ ₹11,500/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
ఈ ఈ యొక్క జాబ్ సెలక్షన్ లో భాగంగా మీకు దీనికి సంబంధించి 100 మార్కులకు సంబంధించి సెలక్షన్ ఉంటుంది కానీ ఏ విధమైన ఎగ్జామ్ లేదు ఫీజు లేదు డైరెక్ట్ గా మీకు దీనికి సంబంధించి మీకు ఆధారంగానే పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇంటర్వ్యూ కూడా ఉంటుంది.
Apply process :
అంగన్వాడి ఉద్యోగాలకు సంబంధించి మీరు ఎవరైతే దరఖాస్తు పెట్టుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సిడిపిఓ లేదా ఐసిడిఎస్ ఆఫీసులో మీరు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 5 వరకు కూడా ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్ ఫామ్ ని ఫీల్ చేసి ఆఫీసులో సబ్మిట్ చేయాలి.