AP Institute of Mental Health Jobs 2026:
Andhra Pradesh institute of mental health విభాగంలో పని చేయడానికి కనీసం పదవ తరగతి నుంచి డిగ్రీ అర్హత కలిగి ఉన్న అటువంటి వారందరికీ కూడా అటెండెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు జూనియర్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకు గాను 53 పోస్టులకు కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.
Job Details :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి జాబ్స్ అని కూడా మనకు కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ విధానంలో విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్స్ కి అప్లికేషన్స్ మీరు పెట్టుకోవడానికి కనీసం మీకు 10th to Degree అర్హతలు కలిగి ఉంటే సరిపోతుంది అప్లై చేసుకోవచ్చు.
18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి మహిళలు పురుషులు ఎవరైనా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్లందరికీ 15 వేల రూపాయల నుంచి 54 వేల రూపాయల వరకు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది.
యకు ఉద్యోగాలకు సంబంధించి జనవరి 5వ తేదీ నుంచి జనవరి 12వ తేదీ వరకు కూడా దరఖాస్తులనేవి ఆఫ్లైన్ విధానాల్లో మీరు పెట్టుకునేందుకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇచ్చినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ ని చూసుకొని ఫాలో అయిపోతే సరిపోతుంది.
ఈ యొక్క ఉద్యోగ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే కనుక మీకు దీనికి సంబంధించి ఎటువంటి పరీక్ష అనేది ఉండదు డైరెక్ట్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఇంటర్వ్యూ చేసేసి డైరెక్ట్ గా ఎంపిక చేయడం జరుగుతుంది.