Private Jobs : Hyd లో ఇంటర్వ్యూ || Sutherland International Voice Process Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Sutherland International Voice Process Jobs 2026:

Disclaimer: This website is for informational purposes only. We are not affiliated with any government or private organization mentioned. While we aim to provide accurate updates on software and work-from-home opportunities, we do not guarantee their authenticity. Users are strongly advised to verify all details through the official website before applying. We are not responsible for any loss or issues arising from the use of this information.

Sutherland Company వారు International Voice Process Jobs కోసం ఇప్పుడే మనకు ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇచ్చే విధంగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

Any Graduates అందరూ కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబులిటీ అనేది ఇవ్వడం జరిగింది. Freshers మరియు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లకు కూడా అవకాశం ఇవ్వడం మంచి విషయంగా చెప్పొచ్చు.

GDS 2nd లిస్ట్ వచ్చేసింది 

NPCIL Executive Trainee Recruitment 2026 

Health care డిపార్ట్మెంట్లో మీరు వాయిస్ ప్రాసెస్ జాబ్స్ కోసం చూస్తున్నట్లయితే ఇది బెస్ట్ ఆపోజిట్ గా చెప్పొచ్చు ఎందుకంటే హెల్త్ కేర్ డిపార్ట్మెంట్లో మీరు వర్క్ అనేది చేయడానికి ఇందులో అవకాశం ఇవ్వడం జరిగింది.

దీనికి ప్రధానంగా ఫ్రెషర్స్ కోసం ప్రధానంగా వీళ్ళు చూస్తున్నారు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకున్నట్లయితే ఫ్రెషర్స్ కి ఎక్కువ ఆపర్చునిటీ ఇందులో మనకు లభిస్తుంది.

Job Profile :

  •  దీంట్లో భాగంగా మనకు నైట్ షిఫ్ట్ లో వర్క్ చేయడానికి ఎవరైతే కంఫర్ట్ గా ఉంటారో వాళ్లు మాత్రమే అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు
  • WFO – కచ్చితంగా వర్క్ ఫ్రం ఆఫీస్ కి సిద్ధంగా ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయవలసిందిగా కోరుతున్నారు
  • ENGLISH కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మ్యానిటరీగా ఉండవలసి ఉంటుంది
  •  జాబ్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇమీడియట్ గా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది

Benefits :

  •  సాటర్డే మరియు సండే అనేది ప్రతి వారంలో రెండు రోజులు అనేది సెలవు ఇవ్వడం జరుగుతుంది అంటే మీకు ప్రతి వారం ఈ తేదీలనేవి మీకు ఫిక్స్డ్ హాలిడేస్ ఉంటాయి
  • 2 way cab ఫెసిలిటీ కూడా మీకు 25 కిలోమీటర్ల పరిధిలో మీకు ఉచితంగానే లభిస్తూ ఉంటుంది ఇది కూడా మంచి విషయంగా చెప్పొచ్చు మెయిన్ గా ఎవరైతే 25 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారా వాళ్లకి కచ్చితంగా ఇది యూస్ అవుతుంది

Walk in Details : april 7th to April 12th

Time : 11 AM to 3 PM

ADDRESS : 7th Floor, Divyasree Tech Ridge Building, Lanco hills, Khajaguda, Manikonda

Official Website

Leave a Comment

error: Content is protected !!