AP Inter Results Date 2026:
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఫలితాలు కోసం చాలామంది ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే మనకు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం వారికి సంబంధించి పరీక్షలు అనేవి ఫిబ్రవరి 23 నుంచి మార్చ్ 24 2026 వరకు కూడా మనకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుంది.
Note : AP Inter విద్యార్థులు మీ ఫలితాలు వచ్చేవరకు మన పేజీని తప్పకుండా ప్రతిరోజు విజిట్ చేస్తే మీకు ఇంటర్ సంబంధించి ఏ ఒక్క అప్డేట్ వచ్చినా కూడా మీకు ఎప్పుడు LIVE గా అప్డేట్ చేయడం జరుగుతుంది.
ఫలితాలు విడుదల అప్డేట్?
మనకు ఆంధ్రప్రదేశ్లో – BIEAP ప్రతి ఏడాది కూడా ఫలితాలు అనౌన్స్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఏడాది మనకే పరీక్షలు అనేవి కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఫలితాలు అనేవి ఏప్రిల్ 2026 లో మాక్సిమం ఆ రెండవ వారంలో ఇస్తాము అని అప్డేట్ అయితే ఉంది.
గతంలో ఫలితాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా వస్తాయి?
గతంలో ఉన్నటువంటి ట్రెండ్ ఆధారంగా చూసుకున్నట్లయితే గనక ప్రతి సంవత్సరం కూడా మనకు ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు మనకు ఈ యొక్క ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సరం విద్యార్థులకు సంబంధించిన ఫలితాలు అనేవి మనకు ఏప్రిల్ లో రిలీజ్ చేస్తూ ఉంటారు. Last Year కూడా April 12th తేదీ రోజున ఆఫీసర్ వెబ్సైట్లో ఇంటర్ ఫలితాలు అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
ఇంటర్ ఫలితాలు ఎలా చెక్ చేయాలి?
BIEAP – https://bie.ap.gov.in/https://bie.ap.gov.in/ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి.
ఆ తర్వాత అక్కడే మీకు AP Inter 1st & 2nd Year Results అనే ఆప్షన్ కనబడుతుంది. దానిమీద నొక్కాలి.
AP Inter Hall Ticket Number & Date of Birth నమోదు చేసి సబ్మిట్ చేస్తే మీకు హాల్ టికెట్ అనేది స్క్రీన్ పైన కనబడుతుంది.
మీరు మీ యొక్క హాల్ టికెట్ అనేది కరెక్ట్ గా ఎంటర్ చేస్తే కనుక మీరు హ్యాపీగా మీ యొక్క ఫలితాలు అనేవి చెక్ చేసుకోవడంతో పాటు మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు కావలసి వస్తే ప్రింట్ అవుట్ కూడా తీసుకోవచ్చు.