AP ఇంటర్ సప్లై ఎగ్జామ్స్, రెవెరిఫికేషన్ & రీకౌంటింగ్ || AP Inter Supplementary Exams 2026 || AP INTER EXAMS REVERIFICATION AND RECOUNTING

AP Inter Supplementary Exams 2026:

Andhra Pradesh intermediate supplementary exams అనేవి ఎందుకంటే ప్రధానంగా ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ల కోసం పెట్టేటటువంటి పరీక్షలు. ఈ పరీక్ష తేదీలను ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు వెల్లడించడం జరిగింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

May 21st to June 4th మధ్యలో ఈ యొక్క Exams అనేవి నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ప్రతిరోజు కూడా రెండు shifts ఉంటాయి. 9 AM to 12 PM, 2:30 PM to 5:30  PM మధ్యలోనే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. వీటికి సంబంధించి ప్రాక్టికల్స్ అనేవి జోన్ ఏడు నుంచి 11 వరకు కూడా మీకు నిర్వహించడం జరుగుతుంది.

REVERIFICATION & RECOUNTING కోసం మాత్రం ఈనెల 20 నుంచి 27 వరకు కూడా మీరు అప్లై చేసుకొని అవకాశాన్ని ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు ఇవ్వడం జరిగింది.

Official Website

Leave a Comment

error: Content is protected !!