AP Job Mela 545 Vacancies 2025:
జిల్లా ఉపాధి కార్యాలయం నుండి 545 పోస్టులతో AP Job Mela 545 Vacancies 2025 వచ్చింది.10th, 12th, Any Degree క్వాలిఫికేషన్ తో మీరు అప్లై చేయవచ్చు.
మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగుల కోసం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళాకే ఆడవారు మగవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు.
18 నుంచి 35 సంవత్సరాలు వయసు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు. మీరు ఇక్కడ జీతం వచ్చేసరికి దాదాపుగా 18 వేలకు పైగానే పొందవచ్చు. కొన్ని జాబ్స్ కి అకామిడేషన్ ఇన్ సెంటెన్స్ కూడా ఇస్తున్నారు.
ఎటువంటి ఎగ్జామ్ లేదు మరియు ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ కూడా లేదు. మీకు డైరెక్ట్ గానే వాళ్ళు ఇచ్చిన అడ్రస్ లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు అది కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతుంది.. అక్కడే మీకు దీనికి సంబంధించి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.
👉Organisation:
జిల్లా ఉపాధి కార్యాలయం విశాఖపట్నం వారు అధికారికంగా మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.. ఈ AP Job Mela 545 Vacancies 2025 అనేది ఆగస్టు 30న ఉదయం 10 గంటల నుంచి మీకు విశాఖపట్నంలో జరుగుతుంది.
👉Age:
ఈ యొక్క AP Job Mela 545 Vacancies 2025కి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకుని వెసులుబాటు ఇవ్వడం జరిగింది.
SC/ ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవడానికి కనీసం 10th / 12th/ Any Degree పాస్ అయిన వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
👉Salary:
AP Job Mela 545 Vacancies 2025 లో చాలా రకాల కంపెనీస్ అనేది ఉన్నాయి కాబట్టి మీకు వచ్చినటువంటి పోస్ట్ ఆధారంగా చేసుకొని మీకు 13 వేల రూపాయలు నుంచి 18 వేల మధ్యలోనే జీతాలను వేయిస్తారు.. అయితే మీకు కొన్ని కంపెనీస్ వారు ఏం చేస్తున్నారంటే జీతంతో పాటు ఇన్సెంటివ్ ఇస్తారు మరియు జీతంతో పాటు మీకు అకామిడేషన్ ఫుడ్ వంటివి కూడా మీకు సదుపాయాలని వాళ్ళే చూసుకుంటారు. ఇట్లాంటి అవకాశం ఎప్పుడో కూడా రాదు అది కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు కాబట్టి చాలా బాగుంటాయి.
👉Important Dates:
వీడికి మీరు ముందుగా ఆన్లైన్లో దరఖాస్తులు పెట్టుకున్న తర్వాత ఈనెల అనగా ఆగస్టు 30న ఉదయం 10 గంటలకి శుక్రవారం రోజు మీకు ఇంటర్వ్యూ అనేది విశాఖపట్నంలో నిర్వహించడం జరుగుతుంది.. మీరు ఆన్లైన్లో ఉచితంగా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు కచ్చితంగా విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి మెగా జాబ్ మేళాకి వెళ్ళాలి.
👉Selection Process:
జాబ్ మేళా అంటే మీకు ఎటువంటి ఎగ్జామ్ ఉండదు డైరెక్ట్ గా మీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసుకుని ఒక ఇంటర్వ్యూ లాగా ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో మీ పర్ఫామెన్స్ ఆధారంగా చేసుకొని మీకు అనేది జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.. మరికొన్ని కంపెనీస్ కి సంబంధించి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
Venue – డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఆఫీస్ – Visakhapatnam.
👉Apply Process:
ఈ జాబ్స్ కి సంబంధించి మీకు క్రిందని ఇచ్చినటువంటి ఆఫీసులో వెబ్సైట్ ఓపెన్ చేసుకొని డీటెయిల్స్ చెక్ చేసుకోండి. మీకు అవకాశం ఉంటే వెంటనే అప్లై చేసుకుని ఇంటర్వ్యూకి వెళ్ళండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.