AP Jobs Calendar Soon:
ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ అభ్యర్థులందరికీ కూడా శుభవార్తగా చెప్పొచ్చు ఎందుకంటే త్వరలోనే జాబ్స్ క్యాలెండర్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేకెన్సీస్ అన్ని కూడా ఫిల్ చేస్తామని ఏపీ స్టేట్ గవర్నమెంట్ వారు చెప్పడం జరిగింది.

ఈ జాబ్స్ క్యాలెండర్ ద్వారా మనకు మొత్తంగా చూసుకున్నట్లయితే ఒక లక్షకు పైగానే వేకెన్సీస్ అనేవి సిద్ధమవుతున్నాయి. అయితే మనకు శాఖల వారిగా ఖాళీల యొక్క వివరాలన్నీ కూడా సేకరించే పనులు ప్రభుత్వం ఉంది. వచ్చే మూడేళ్లలో 16 లక్షల పైపు ఉద్యోగాలు కూడా ఫీల్ చేస్తాము అని చెప్పేసి అప్డేట్ కూడా ఉంది.
జాబ్ క్యాలెండర్ వివరాలు:
మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్యోగ ఆంధ్రగా మార్చే ప్రయత్నంలో కూటమిన్ ప్రభుత్వం ఉన్నట్లు న్యూస్ పేపర్ లో రావడం జరిగింది. అది నిజమో కాదో మనకి ముందున్న రోజుల్లో తెలుస్తుంది. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేస్తూనే దానితోపాటు పెద్ద పెద్ద కంపెనీల దగ్గర నుంచి పెట్టుబడులు ఇవన్నీ కూడా వస్తున్నట్లు కూడా సమాచారమైతే ఉంది కావున మనకి ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేట్ రంగంలో కూడా మంచి వేకెన్సీస్ అయితే రాబోతున్నాయి.
10+2 తో Govt జాబ్స్ | IHM Recruitment 2025 | Central Govt Jobs 2025
రాష్ట్రానికి ముందుకు తీసుకువెళ్లాలి కచ్చితంగా దానిని అమలు చేయాలి అంటే నిరుద్యోగ యువతను కొత్త ఆశలు ముందుకు వెళ్లాలంటే కచ్చితంగా ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి యువకులం పాదయాత్రలో లోకేష్ చెప్పినటువంటి హామీలన్నీ కూడా వెళ్లాలి.
ఇప్పుడు దాని కోసం మనకు రాగల ఐదు సంవత్సరాలలో దాదాపు 20 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి హామీ ఇస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత విడతల వారీగా మనకు నోటిఫికేషన్ కూడా వస్తూనే ఉన్నాయి.
వేకెన్సీస్ ఎలా ఉన్నాయి?
మనకు వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే మనకు 19 వేలకు పైగానే టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగిందని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది. త్వరలోనే పోలీస్ రిక్రూట్మెంట్ కు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది.
శాఖల వారీగా ఖాళీల వివరాలు మనం చూసుకున్నట్లయితే రెవెన్యూ కు సంబంధించి 13000 పోస్టులు అయితే ఉన్నాయి. వీటితోపాటు మనకు ఉన్నత విద్యలో 7000 ఖాళీలు ఉన్నాయి మరియు పురపాలక పట్టణ అభివృద్ధికి సంబంధించి 23 వేల ఖాళీలు అయితే మనకు డైరెక్ట్ నోటిఫికేషన్ ద్వారా విడుదల చేయనున్నారు. నైపుణ్య అభివృద్ధి శిక్షణ విభాగంలో నాలుగు వేల కోయగా వేకెన్సీస్ ఉన్నాయి కానీ నోటిఫికేషన్ ద్వారా 2600 విడుదల చేయనున్నారు.
వ్యవసాయ శాఖలో మూడు వేలకు పైగానే ఖాళీలు అయితే ఉన్నాయి కానీ నోటిఫికేషన్ ద్వారా 2400 పోస్టులు విడుదల చేస్తారు. పంచాయతీరాజ్ విభాగంలో చూసుకున్నట్లయితే 26,000 పైగానే వేకెన్సీస్ అయితే ఉంటున్నాయి. ఏదేమనప్పటికీ మొత్తం అన్ని కలుపుకుంటే ఒక లక్షకు పైగానే వేకెన్సీస్ అయితే రాబోతున్నాయి మనకి వచ్చే జాబ్ క్యాలండర్లో.
ఇవే కాకుండా స్కూల్ ఎడ్యుకేషన్ విభాగంలో మనకు టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలు కూడా విడుదల చేస్తాము మరియు దానికి సంబంధించిన రెండు వేల వరకు పోస్టులు ఉన్నాయి అని చెప్పి కూడా ఈరోజు అయితే మనకు రావడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ అనేవి మనకు త్వరలో వస్తాయి మరియు వీటికి ఎవర అప్లై చేసుకోవచ్చు అంటే ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి మహిళలు మరియు పురుషులు కూడా అప్లై చేయొచ్చు. అప్లై చేసే వారికి 18 నుంచి 40 రెండు సంవత్సరాలు వయసు కలిగి ఉంటేనే అప్లై చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. పోస్ట్ ఆధారంగా 30వేల నుంచి 50,000 మధ్యలో జీతాలు ఉంటాయి.
వీటికి సెలక్షన్లో కూడా ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ అయిపోతే అప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్స్ ఇస్తారు.. కొన్ని జాబ్స్ కి సంబంధించి స్కెల్ టెస్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది.