AP Mega Jobs Mela Out 2025:
ఆంధ్రప్రదేశ్లో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారు అప్లై చేసుకునే విధంగా మెగా జాబ్ మేళా ద్వారా వివిధ కంపెనీలు పార్టిసిపేషన్ చేస్తూ నిరుద్యోగ యువతకు మంచి ఉపాధి అవకాశాలు కలిపించే దశగా ముందుకు వెళుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.
ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి మహిళలు పురుషులు ఇద్దరు అప్లై చేసుకునే విధంగా మనకు కొన్ని వందల సంఖ్యలో వేకెన్సీస్ తో ఈ యొక్క జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ యొక్క జాబ్ మేళాకు మీరు అప్లై చేయాలి అంటే 10th, ఇంటర్ మరియు డిగ్రీ అర్హతలు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకుని అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
ఫారెస్ట్ శాఖ లో జాబ్స్ | ICFRE FRI Notification 2025 | Latest Jobs in Telugu
ఈ జాబ్ మేళాలో భాగంగా మనకు చాలా కంపెనీస్ ఉన్నాయి అందులో ప్రధానమైనటువంటి కంపెనీస్ విషయానికి వచ్చినట్లయితే KIA India, Axis Bank, Sriram Life insurance co. Ltd., Medplus మరియు ఇంకా చాలా కంపెనీస్ కూడా ఉన్నాయి.

వీడికి సంబంధించి మీరు అప్లై చేయాలంటే కనీసం 18 నుంచి గరిష్టంగా 45 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా జీతం విషయానికి వచ్చినట్లయితే పోస్ట్ ఆధారంగా చేసుకుని 12,000 నుంచి గరిష్టంగా మీకు 3 LPA వరకు కూడా ప్యాకేజీలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. కొన్ని జాబ్ కి అయితే మీకు ఫ్రీగా ఎకామిడేషన్ అంటే రూము అలాగే ఫుడ్ ఫ్రీ గా కూడా ఇవ్వడం జరుగుతుంది.
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీకు సెలక్షన్లో ఏ విధమైనటువంటి ఎగ్జామ్ లేదు మరియు ఫీజు కూడా లేదు డైరెక్ట్ గా అప్లై చేసుకున్నట్లయితే గనుక మీకు నవంబర్ 29వ తేదీన ఉదయం 9 గంటలకి కృష్ణాజిల్లా గన్నవరం లో ఉన్నటువంటి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో ఇంటర్వ్యూ అనేది నేరుగా నిర్వహించి మీలో సత్తా ఉండి స్కిల్స్ ఉన్నట్లయితే కనుక మీకు ఇమ్మీడియేట్ గా జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.
కావున ఎవరికైతే అర్జెంటుగా జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మీరు ఈ జాబ్ మేళాకి హాజరు కావచ్చు డైరెక్ట్గా మీ యొక్క స్కిల్స్ అనేవి కూడా ప్రదర్శించినట్లయితే మీరు ఈజీగా సెలెక్ట్ అవ్వచ్చు మరియు ఉద్యోగాన్ని కూడా పొందవచ్చు.
వీటికి సంబంధించిన నోటిఫికేషన్ లింక్స్ అన్నీ కూడా క్రిందని ఇవ్వడం జరిగింది ఒకసారి చెక్ చేసుకుని మీరేదో ప్రాపర్ గా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి.