AP NHM Notification 2026:
ఆంధ్రప్రదేశ్లో జాతీయ ఆరోగ్య మిషన్లో పనిచేయడానికి సంబంధించి డేటా మేనేజర్ మరియు ల్యాబ్ టెక్నీషియన్ ల్యాబ్ అసిస్టెంట్ మైక్రోబయాలజిస్ట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి పలు రకాల ఉద్యోగాల భర్తీ కోసం ఈ రోజే మనకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.
10+2, Any Degree వంటి అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు మరియు ఏ విధమైనటువంటి పరీక్ష అనేది లేకుండా మెరిట్ మార్కులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా జాబ్లోకి తీసుకున్న విధంగా ఈ జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. మీకు సంతోష్ జిల్లాలోనే జాబ్ పోస్టింగ్ కూడా ఇవ్వడం చాలా మంచి విషయంగా చెప్పొచ్చు.
ఎంపికైనటువంటి వారికి స్టార్టింగ్ శాలరీ 15000 నుంచి మొదలయ్యే 45 వేల వరకు ఇవ్వడం జరుగుతుంది మరియు చివరి తేదీ ఫిబ్రవరి 20 వరకు కూడా అప్లై చేయొచ్చు.
Organisation :
ఆంధ్రప్రదేశ్ జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా మనకు ఈ ఒక జాబ్స్ అనేవి రిలీస్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆడ మగ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు మరియు సొంత జిల్లాలోని పోస్టింగ్ కూడా పొందే ఛాన్స్ ఉంది.
Age:
ఆంధ్రప్రదేశ్ జాతీయ ఆరోగ్య మిషన్ సంబంధించిన జాబ్స్ మీరు అప్లై చేయడానికి 18 సంవత్సరాలు నుంచి గరిష్టంగా మీకు 40 సంవత్సరాలు మధ్యలో వయసు ఉన్నట్లయితే గనక అప్లై చేసే ఛాన్స్ కూడా ఇచ్చారు.
Qualification :
ఆంధ్రప్రదేశ్ జాతీయ ఆరోగ్య మిషన్ సంబంధించి రిలీజ్ చేసినటువంటి వివిధ రకాల ఉద్యోగాలకు అప్లై చేయాలనే చూస్తున్న వాళ్ళందరికీ కూడా క్వాలిఫికేషన్ ఏంటి అంటే 10+2 / Degree / PG / Diploma వంటి అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసే ఛాన్స్ ఇచ్చారు.
Vacancies :
డేటా మేనేజర్ మరియు ల్యాబ్ టెక్నీషియన్ ల్యాబ్ అసిస్టెంట్ మైక్రోబయాలజిస్ట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి జాబ్స్ అనేవి మనకు మొత్తంగా రిలీజ్ చేయడం జరిగింది.
Salary :
ఆంధ్రప్రదేశ్ జాతీయ ఆరోగ్య మిషన్లో పనిచేయడానికి సంబంధించి రిలీజ్ చేసినటువంటి జాబ్స్ కి ఎవరైతే పోస్ట్ ఆధారంగా చేసుకుని జీతాలు అనేవి ₹15,001/- to ₹ 45,200/- వరకు కూడా మీకు జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుందని.
Selection process :
ఆంధ్రప్రదేశ్ జాతీయ ఆరోగ్య మిషన్ కు సంబంధించిన జాబ్స్ కి సెలక్షన్లో పరీక్ష అంటూ ఏమీ ఉండదు. మెరిట్ మార్కులు అలాగే ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ని ఆధారంగా చేసుకొని డైరెక్ట్ జాబ్ ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
జాతీయ ఆరోగ్య మిషన్ లో భాగంగా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఫిబ్రవరి 20 సాయంత్రం ఐదు గంటల వరకు కూడా మీకు అప్లై చేసుకోవడానికి అవకాశాన్ని మనకు అవకాశం కల్పించారు.
Apply process :
జాతి ఆరోగ్య మిషన్ సంబంధించిన జాబ్స్ కి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే ముందు నోటిఫికేషన్ తాలూకు డీటెయిల్స్ అన్ని కూడా క్షుణ్ణంగా చదువుకోండి చదువుకున్న తర్వాత మాత్రమే అధికారికి వెబ్సైట్ అనేది చూసి మీరు అప్లికేషన్ ని ఫీల్ చేసి ఇచ్చిన తేదీలోపు సమర్పించాలి.