AP NHM Recruitment 2025:
ఆంధ్రప్రదేశ్ నుంచి గ్రామ సచివాలయంలో పనిచేయడానికి 1294 పోస్టులతో AP NHM Recruitment 2025 విడుదల చేస్తారు.
కేవలం పదవ తరగతి క్వాలిఫికేషన్ ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. జిల్లాలు వారీగా వేకెన్సీస్ అనేవి బర్త్డే చేస్తున్నారు. ఈ జాబ్స్ కి ఎటువంటి పరీక్ష అనేది లేదు. ఈ జాబ్స్ కి జూన్ 30 వరకు మీరు అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.
👉 Organisation Details:
ఆంధ్రప్రదేశ్ గ్రామ సచివాలయంలో పనిచేయడానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా NHM అనే సంస్థ AP NHM Recruitment 2025 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
అన్నదాత సుఖీభవ నిధులు లైన్ క్లియర్…
👉 Age:
ఈ AP NHM Recruitment 2025 జాబ్స్ కి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలంటే కనీసం మీకు 25 – 45 సంవత్సరాలు నిండి ఉంటే సరిపోతుంది.. హ్యాపీగా ఈ జాబ్స్ కి మీరు అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవచ్చు.
👉Education Qualifications:
ఆశ వర్కర్ ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ మీరు పెట్టుకోవాలి అంటే కనీస అర్హత పదవ తరగతి క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది.. ఇంటర్ మరియు డిగ్రీ అటువంటి హైయర్ క్వాలిఫికేషన్ కూడా అవసరం లేదు.
👉 Vacancies:
ఆశ వర్కర్ పోస్టులకు సంబంధించి మీకు జిల్లాల వారిగా వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇందులో మనకే మొత్తం పోస్టుల సంఖ్య 1294 పోస్టులు ఉన్నాయి. ప్రతి జిల్లా కి కూడా వేకెన్సీస్ కేటాయించారు. వేకెన్సీస్ లిస్ట్ అనేది క్రిందన మీకు ఒక పిడిఎఫ్ కనబడుతుంది దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే జిల్లాల వారు ఎన్ని పోస్టులు ఉన్నాయో మీకు తెలుస్తుంది.
👉Salary:
గ్రామ సచివాలయం పోస్టులకు సంబంధించి ఎంపికైనటువంటి వారందరికీ కూడా మీరు ఉద్యోగంలో చేరగానే 20,000 కు పైగానే జీతం పొందొచ్చు.
👉Fee:
ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి అప్లికేషన్ ఫీజుకు సంబంధించిన వివరాలు కూడా మనకి నోటిఫికేషన్లు ఇవ్వలేదు కాబట్టి అవకాశం ఉన్న వారందరూ అప్లై చేసుకోండి త్వరగా.
👉Selection Process:
ఆశ వర్కర్ ఉద్యోగాలకు సంబంధించి మీకు ఎటువంటి పరీక్ష అనేది లేదు కేవలం మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత డైరెక్ట్ గా మీకున్నటువంటి క్వాలిఫికేషన్ ఆధారంగా జాబ్ లోకి తీసుకోవడం జరుగుతుంది.
👉Important Dates:
ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ అనేవి పెట్టుకోవడానికి జూన్ 15 నుంచి జూన్ 30 వరకు టైం ఇచ్చారు.
👉Apply Process:
ఈ జాబ్స్ కి మీరు చాలా సింపుల్గా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ముందుగా నోటిఫికేషన్ లో ఇచ్చిన డీటెయిల్స్ అన్ని ప్రాపర్ గా చదువుకోండి. అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేయాలి. తర్వాత మీ యొక్క ఎడ్యుకేషన్ జిరాక్స్ కాపీస్ అన్ని పెట్టండి. సెల్ఫ్ అటే స్టేషన్ చేసి మీ సైన్ పెట్టాలి.. డాక్యుమెంట్స్ అన్నీ కవర్లో పెట్టి స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఇచ్చిన అడ్రస్ కి పోస్ట్ ద్వారా పంపించాలి.
పోస్టల్ అడ్రస్ అంతా కూడా మీకు నోటిఫికేషన్లు ఇచ్చారు గమనించాలి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.