AP ONE Stop Centre Notification 2026:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిక అధికారి వారికి సంబంధించినటువంటి వన్ స్టాప్ సెంటర్లో పనిచేయడానికి సంబంధించి ఇప్పటి అధికారికంగా మనకు కాంట్రాక్టు విధానంలో పని చేయడానికి కొత్తగా నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.
రైల్వే లో 11,127 ALP జాబ్స్ | RRB ALP Recruitment 2026 | Latest Jobs in Telugu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఒక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దరఖాస్తులనేవి సబ్మిట్ చేయొచ్చు. ఈ జాబ్స్ కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఆఫీస్ అసిస్టెంట్ మరియు సెక్యూరిటీ గార్డ్ కేస్ వర్కర్ వంటి పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది.
ఈ జాబ్స్ కి 18 నుంచి 49 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి కాండిడేట్ సప్లై చేయొచ్చు.10th, Any Degree వంటి క్వాలిఫికేషన్ తో మీరైతే అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది.
Organisation :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిక అధికారి వారికి సంబంధించినటువంటి వన్ స్టాప్ సెంటర్లో పని చేయడానికి సంబంధించి ఈ జాబ్స్ అనేవి అధికారికంగా మనకు కాంట్రాక్ట్ విధానంలో రిలీజ్ చేయడం జరిగింది.
Age:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిక అధికారి సంబంధించిన వన్ స్టాప్ సెంటర్స్ లో కాంట్రాక్ట్ జాబ్స్ కి అప్లై చేయాలి అంటే కనీసం మీకు 18 నుంచి 39 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నటువంటి కాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేయొచ్చు 1 – 07 – 2025 కట్ ఆఫ్ డేటు. రిజర్వేషన్ అభ్యంతరకు మరొక 5 సంవత్సరాలు మీకు రిలాక్సేషన్ ఉంటుంది ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ వాళ్లకి 10 సంవత్సరాలు రిలాక్స్ లు ఉంటుంది.
DSSSB లో 576 జాబ్స్ | DSSSB ASO Recruitment 2026 | Latest Jobs in Telugu
Qualification :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిక అధికారి సంబంధించిన వన్ స్టాప్ సెంటర్స్ లో జాబ్స్ కి అప్లై చేయడానికి 10th, Any Degree అర్హతలు ఉన్నట్లయితే గనక అప్లై చేసుకోవచ్చు.
Vacancies :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిక అధికారి సంబంధించిన వన్ స్టాప్ సెంటర్స్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం 13 వేకెన్సీస్ తో భాగంగా మనకు సెక్యూరిటీ కార్డు మల్టీపర్పస్ స్టాప్ ఆఫీస్ అసిస్టెంట్ సోషల్ కౌన్సిలర్ పేరామెడికల్ పర్సనల్ కేస్ వర్కర్ సెంటర్ అడ్మినిస్టర్ వంట జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు.
Salary :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిక అధికారి సంబంధించిన వన్ స్టాప్ సెంటర్స్ సంబంధించిన జాబ్స్ కి మీకు ఇక్కడ శాలరీ విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకున్న కాండిడేట్స్ అందరికీ ₹34,000/- నెల జీతం ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిక అధికారి సంబంధించిన వన్ స్టాప్ సెంటర్స్ సంబంధించి సెలెక్షన్ విషయానికి వచ్చినట్లయితే మీకు దీనికి సంబంధించి సెలక్షన్లో భాగంగా అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ కి మనకు ప్రాతపరిచయాన్ని ఉండదు డైరెక్టర్ మెరిటాదరంగా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ ఉంటుంది అంతే.
Important Dates :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిక అధికారి సంబంధించిన వన్ స్టాప్ సెంటర్స్ సంబంధించి మీరు ఫిబ్రవరి 19 నుంచి ఫిబ్రవరి 24 మధ్యలో అప్లై చేసుకోవచ్చు.
Apply process :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిక అధికారి సంబంధించిన వన్ స్టాప్ సెంటర్స్ సంబంధించి మీరు దరఖాస్తులు అనేవి ఇచ్చినటువంటి గడువులోపు ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసి అప్లై చేసి సబ్మిట్ చేయొచ్చు.