AP RMC Recruitment 2025:
ఆంధ్రప్రదేశ్లో మెడికల్ ఫీల్డ్ విభాగంలో పనిచేయడానికి సంబంధించి ఇప్పుడే కొత్తగా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది.
మన కాకినాడలో ఉన్నటువంటి రంగరాయ మెడికల్ కాలేజీ వారు ఈ యొక్క కొత్తరక ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకి చూసుకున్నట్లయితే మొత్తం మనకు 34 పోస్టులు ఉన్నాయి. ఇందిరా భాగంగా టెక్నీషియన్ జాబ్స్ ఉన్నాయి డ్రైవరు కౌన్సిలర్ వంటి జాబ్స్ ఉన్నాయి.
ఏ విధమైనటువంటి పరీక్ష అనేది లేదు డైరెక్ట్ గా మెరిట్ ఆధారంగానే జాబ్ ఎవరికి జరుగుతుంది. 18 నుంచి 42 సంవత్సరాలు వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది. 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది. నెలవారీ మీకు 32 వేలకు పైగానే జీతం అనేది పొందే అవకాశాన్ని మనకు ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 27వ తేదీ వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
జాబ్స్ డీటెయిల్స్ :
కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో పనిచేయడానికి సంబంధించి వివిధ రకాల ఉద్యోగాలు మనకు అధికారికంగా విడుదల చేయడం జరిగింది. 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది ఒక మంచి శుభవార్తగా చెప్పవచ్చు.
దీనికి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏ విధమైనటువంటి పరీక్ష అనేది లేదు కేవలం మీకు మెరిట్ మార్కులు ఆధారంగా చేసుకుని డైరెక్ట్గా ఉద్యోగాల్లోకి ఎంపిక చేసి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
ఈ జాబ్స్ కి సంబంధించిన అప్లికేషన్స్ అనేవి కాకినాడలో ఉన్నటువంటి రంగరాయ మెడికల్ కాలేజీ నందు మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ని డైరెక్ట్ గా వెళ్లి డిసెంబర్ 27వ తేదీలోపు సమర్పించడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.