AP TET Results Out 2026:
AP TET ఫలితాలు అనేవి ఆఫీసియల్ వెబ్సైటు లో పెట్టడం జరుగుతుంది. మీరు ఈ ఫలితాలు mobile లో చూడచ్చు..
ఈ ఫలితాలు ఓపెన్ చేయాలి అంటే మీరు ముందు exam రాయాలి. రాస్తే మీరు టెట్ Website ఓపెన్ చేసి కాండిడేట్ Login అయిపోతే మీకు మీ services అనే tab లోన్ మీ results వస్తాయి.
Just మీరు రిజల్ట్స్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేయచ్చు.