పంచాయతీ శాఖ లో జాబ్స్ || APPSC AEE Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APPSC AEE Recruitment 2026:

Andhra Pradesh Public Service Commission – APPSC నుండి ఇప్పుడు ASSISTANT EXECUTIVE ENGINEER ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ వచ్చింది.

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి అప్లికేషన్స్ అనేది అక్టోబర్ 13 రిలీజ్ అయితే నవంబర్ రెండో తేదీ నుంచి నవంబర్ 22వ తేదీ వరకు అప్లై చేయొచ్చు.

ప్రధానంగా మనకు ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్లో టోటల్ 450 మార్క్స్ కి పేపర్ ఉంటుంది. 503 వేకెన్సీస్ రిలీజ్ చేయడం జరిగింది. 18 నుంచి 44 సంవత్సరాలు వయసు కలిగి ఉన్నటువంటి మహిళలు పురుషులు కూడా అప్లై చేయొచ్చు.

APPSC నుండి రిలీజ్ అయిన జాబ్స్ కి పోస్టింగ్ కూడా మన రాష్ట్రం లోనే ఉంటుంది.

AGE:

18 – 44 ఉంటే చాలు Apply చేయచ్చు.

SC, ST – 5 Years

OBC – 3 Years

Qualification :

ఈ జాబ్స్ కి మీకు డిగ్రీ సంబంధిత విభాగం లో ఉంటే చాలు.

Vacancies :

503 AEE పోస్టులు

Selection process :

Exam

Important Dates :

Apply Start : Nov 2nd

Apply End : Nov 22nd

Apply Process :

APPSC సంబందించిన website ఓపెన్ చేసి Apply చేయచ్చు.

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!