ARCI Recruitment 2025:
హైదరాబాదులో ఉన్న ARCI వారు Project Associate, Project Technical Assistant, Project Technician అనే జాబ్స్ ARCI Recruitment 2025 విడుదల చేశారు. ఎవరైతే మెటీరియల్స్ రంగంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా వాళ్లకి ఈ జాబ్స్ అనేవి ఉపయోగపడతాయి.
ఈ యొక్క సంస్థకు సంబంధించిన డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే International Advanced Research Centre for Powder Metallurgy and New Materials (ARCI) నుంచి మనకి అధికారికంగా ఈ పట్టుకులర్ ARCI Recruitment 2025 అయితే రావడం జరిగింది.. ఈ సంస్థ ఎక్కడో లేదు మన తెలుగు రాష్ట్రంలోనే ఉంది కావున చాలా చక్కగా మనం దగ్గర్లోనే వర్క్ అనేది చేసుకునే అవకాశం ఉంటుంది.
మనకి హైదరాబాదులో బాలాపూర్ అనే లోకేషన్ ఉంది కదా అక్కడ మీకు ఈ సంస్థ ఉంటుంది అక్కడే వర్క్ అనేది చేయాలి. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు వివిధ రకాల జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది. . అందులో Project Associate – II, Project Associate – I, Project Technical Assistant, Project Technician అనే పోస్టులు ఉన్నాయి.
BE, BTech, MSC ఇటువంటి అర్హతలు కలిగిన వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.. 28 వేలకు పైగానే జీతం పొందవచ్చు. ఈ జాబ్స్ కి జస్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది ఆ ఇంటర్వ్యూ కూడా ఆగస్టు 11వ తేదీ అనగా సోమవారం మీకు నిర్వహించడం జరుగుతుంది.
👉 Organization Details:
International Advanced Research Centre for Powder Metallurgy and New Materials (ARCI) అనే సంస్థ మనకి హైదరాబాదులో ఉంది. ఈ సంస్థ వారు మనకు అధికారికంగా ARCI Recruitment 2025 జారీ చేయడం జరిగింది.. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకి సంబంధించిన వారు అప్లై చేసుకోవచ్చు పోస్టింగ్ కూడా మన తెలుగు స్టేట్ లోనే అంటే హైదరాబాదులోనే ఇవ్వడం జరుగుతుంది.
👉 Age:
హైదరాబాదులో ఉన్న ఈ యొక్క సంస్థకు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మీకు 18 నుంచి 35 సంవత్సరాల వరకు మీకు ఛాన్స్ అనేది ఇవ్వడం జరిగింది కావున ఎవరికైతే ఈ యొక్క వయసు ఉంటుందో వాళ్లయితే వదులుకోకుండా అప్లై చేసుకోండి.
SC, ST కి 5 Years, OBC- 3 Years వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.
👉Education Qualifications:
BSC,BE, BTECH, MSC చదువుకున్న వారు ఈ యొక్క ఉద్యోగాలకి మీరు అప్లై చేసుకోవచ్చు. GATE/ NET అర్హతలు అనేవి ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒకవేళ మీకు అర్హతలు ఉంటాయి కనుక జీతం ఎక్కువ ఇస్తారు లేకపోతే జీతం తక్కువ ఇస్తారు.
👉 Vacancies:
ఈ ARCI Recruitment 2025 ద్వారా Project Associate – II, Project Associate – I, Project Technical Assistant, Project Technician అనే కొత్త ప్రాజెక్టుగా రిలేటెడ్ గా విడుదల చేశారు.
👉Salary:
ఇందులో వివిధ రకాల జాబ్స్ ఉన్నాయి. అయితే ఇందులో భాగంగా ఎవరికైతే GATE / NET అర్హతలు ఉన్నాయో వాళ్లకి 31,000/- మరియు లేనివారికి 25,000/- జీతాలు అనేవి ప్రతినెల చెల్లించడంతోపాటు హౌస్ రెంట్ ఎలివేషన్స్ కూడా పే చేస్తారు.
👉Important Dates:
మీకు నేరుగా ఇంటర్వ్యూ అనేది ఆగస్టు 11వ,12th, 13th, 14th తేదీన నిర్వహించడం అయితే జరుగుతుంది కావున అభ్యర్థులు అప్లై చేసుకునే క్యాండిడేట్స్ అందరూ కూడా దయచేసి మీరు ఈ సోమవారం రోజు ఇంటర్వ్యూకి హాజరవ్వండి. దరఖాస్తులు పెట్టుకోవడానికి ఆగస్టు 6వ తేదీ వరకు సమయం ఉంది.
👉Selection Process:
సెలక్షన్లో భాగంగా క్యాండిడేట్స్ అందరికీ కూడా ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తున్నారు ఆ డేట్స్ అన్ని కూడా నోటిఫికేషన్లు కూడా క్లియర్ గా ఇచ్చారు వాటిని చెక్ చేసుకుని మీరు అప్లై చేసుకున్న పోస్ట్ ని చూసుకొని ఆ తేదీన ఇంటర్వ్యూకి వెళ్ళండి.
👉Apply Process:
https://www.arci.res.in/careers/ అని వెబ్సైట్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అన్ని కూడా చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ మరియు క్రిందన ఇవ్వడం జరిగింది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.