Army Devlali Recruitment 2026:
Army ఆర్డినరీ స్టార్టిక్ వర్క్ షాప్ నుంచి ఇప్పుడే మనకు అధికార సంఘం గ్రూప్ సి లెవెల్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. ITI, 12th విద్యార్హత కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసే ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Infosys లో జాబ్స్ | Infosys Process Executive Jobs 2026 | Latest Jobs in Telugu
దీనికి సంబంధించిన పోస్టింగ్ అనేది మహారాష్ట్రలో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అర్హత ఉన్నటువంటి కాండిడేట్స్ అప్లై చేయొచ్చు. ఇంద్ర మొత్తం మనకు 11 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. వీటిలో మనం చూసుకున్నట్లయితే వెహికల్ మెకానిక్.
దీనికి సంబంధించి అప్లికేషన్ ఆఫ్ లైన్ విధానంలో మాత్రమే పెట్టుకునే అవకాశం ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి 30 వేల కోయిగానే జీతం అనేది పొందే ఛాన్స్ ఉంటుంది. దీనికి ఒక ఎక్సామ్ అయినది ఉంటుంది తర్వాత మీకు స్కిన్ టెస్ట్ ఉంటుంది అందులో టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. వీటికి అప్లికేషన్స్ అనేవి మీరు పెట్టుకోవడానికి మార్చు 24 వరకు కూడా పెట్టుకోవచ్చు.
Organisation :
Army ఆర్డినరీ స్టార్టిక్ వర్క్ షాప్ అని కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి మనకు ఒక జాబ్ సేకరించడం జరిగింది. ఈ జాబ్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణకు చెందిన వారు కూడా అప్లై చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది.
Age :
Army ఆర్డినరీ స్టార్టిక్ వర్క్ షాప్ సంబంధించి మనం చూస్తున్నట్లయితే గనక కనీసం 18 నుంచి 25 సంవత్సరాలు మధ్య వయసు ఉన్న వారందరూ అప్లై చేయొచ్చు.
Qualification :
Army ఆర్డినరీ స్టార్టిక్ వర్క్ షాప్ సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే ITI, 12th pass అర్హతలు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేయొచ్చు.
Ditto లో బంపర్ జాబ్స్ | Ditto HR Administration Jobs 2026 | Latest Jobs in Telugu
Vacancies :
Army ఆర్డినరీ స్టార్టిక్ వర్క్ షాప్ నుండి మొత్తంగా 11 వేకెన్సీస్ తో మనకు వెహికల్ మెకానిక్ ఎలక్ట్రిషన్ ఫిట్టర్ క్లర్క్ వంటి జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
Salary :
Army ఆర్డినరీ స్టార్టిక్ వర్క్ షాప్ నుంచి రిలీజ్ చేసినా మనకు ఈ ఒక జాబ్స్ కి సెలక్ట్ అయిన కాండిడేట్స్ కి ₹30,000/- .
Selection process :
Army ఆర్డినరీ స్టార్టిక్ వర్క్ షాప్ సంబంధించిన జాబ్స్ కి మీకు దీనికి సంబంధించి మీకు ఎగ్జాం అని ఉంటుంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది అంటే ఇందులో మీకు టైపింగ్ స్కిల్స్ అనేవి చెక్ చేయడం జరుగుతుంది అది కూడా కంప్లీట్ అయిపోతే అప్పుడు మీకు దీనికి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది.
Important Dates :
Army ఆర్డినరీ స్టార్టిక్ వర్క్ షాప్ సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి మార్చ్ 14 వరకు కూడా ఛాన్స్ అయితే మనకు ఇవ్వడం జరిగింది.
Apply process :
Army ఆర్డినరీ స్టార్టిక్ వర్క్ షాప్ సంబంధించిన వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు.