Army Public School Jobs 2026:
Army public School నుండి మనకే అధికారికంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ యూనిట్స్ కంప్యూటర్ ల్యాబ్ టెక్నీషియన్ లోయర్ డివిజన్ క్లర్క్ అకౌంటెంట్ సూపర్వైజర్ ఐటీ సూపర్వైజర్ వంటి వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.
10th, 12th, Any Degree అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేస్తున్న ఛాన్స్ ఉంది కాబట్టి మిస్ అవ్వకుండా అప్లై చేసుకోండి 18 నుంచి 50 సంవత్సరాలు మంచి వయస్సు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ కూడా ఇవ్వడం జరిగింది.
ఇందులో భాగంగా సెలెక్ట్ అయిన వాళ్లందరికీ 18 వేల రూపాయలు నుంచి 60 వేల మధ్యలో జీతాలు అనేది చెల్లించడం జరుగుతుంది. దీనికి అప్లికేషన్స్ అనేవి జనవరి 17 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు కూడా పెట్టుకోవచ్చు
Qualification :
ఆర్మీ పబ్లిక్ స్కూల్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అధికారికంగా మనకు ఈ యొక్క మంచి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందిన వారందరూ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
10th పాసైతే చాలు Govt జాబ్ | CSIR CDRI Notification 2026 | Latest Jobs in Telugu
Age:
ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఉద్యోగాలకు సంబంధించి 18 నుంచి 50 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి 10th, 12th, Any Degree వంటి అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేస్తున్న ఛాన్స్ ఇవ్వడం జరిగింది.
Salary :
ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడా ₹18,000/- to ₹60,000/- వరకు కూడా జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్లకి ఎగ్జామ్ అనేది పెట్టడం జరుగుతుంది. తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి అప్పుడు మీకు ఇంటర్వ్యూ కూడా చేయడం జరుగుతుంది.
Important Dates :
ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఉద్యోగాలకు సంబంధించి జనవరి 17వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు కూడా దరఖాస్తులు అనేవి పెట్టుకోవచ్చు.
Apply process :
ఆర్మీ పబ్లిక్ స్కూల్ ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి సంబంధించినటువంటి ఆఫీషియల్ వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని హ్యాపీగా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి.