ASHA Worker Recruitment 2026:
ఆశ కార్యకర్తల ఉద్యోగాల భర్తీ కోసం ఇప్పుడే మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది.10th విద్యార్హత కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.
ఏ విధమైనటువంటి ఎగ్జామ్ లేదు, ఏ విధమైనటువంటి ఫీజు లేదో తెలుగు చదవడం రాయడం మాట్లాడటం వస్తే కనుక గ్రామీణ స్థాయిలో ఈ ఒక జాబ్స్ అయితే మీరు చేసుకోవచ్చు.
ఈ జాబ్స్ కి ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి వరకు కూడా ఆఫ్‌లైన్ విధానంలో అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. మీకు వయసు వచ్చేసరికి 25 సంవత్సరాల నుంచి గరిష్టంగా 45 సంవత్సరాలు మధ్య కలిగి ఉన్నట్లయితే కనుక అప్లై చేయొచ్చు.
ఇందులో భాగంగా మనకు మొత్తంగా చూస్తున్నట్లయితే 14 రెగ్యులర్ ఉద్యోగాలు అయితే విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్స్ అన్నీ కూడా మనకు అల్లూరి సీతారామరాజు సంబంధించినటువంటి జిల్లాలో విడుదల చేయడం జరిగింది. సెలెక్ట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా నెలవారి పదివేల రూపాయలు జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఏ విధమైనటువంటి ఎగ్జామ్ అనేది లేకుండా డైరెక్ట్‌గా మెరిట్ అదరంగా పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
Organisation :
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పనిచేయడానికి ఆశ వర్కర్ ఉద్యోగాలకు కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది.
Age:
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆశ వర్కర్ ఉద్యోగాలకు సంబంధించి 25 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వయసు కలిగి ఉన్న మహిళలందరూ కూడా అప్లై చేయొచ్చు.
Qualification :
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆశ వర్కర్ పోస్టులకు సంబంధించి అప్లై చేయాలనుకునే వాళ్ళకి స్థానికంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా 10th Pass అర్హతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు.
Vacancies :
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆశ వర్కర్ పోస్టులకు సంబంధించి మొత్తం మనకు 14 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఆశ వర్కర్ ఉద్యోగాలు అనేవి విడుదల చేయడం జరిగింది.
Salary :
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆశ వర్కర్ సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు ₹10,000/- జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.
IISER లో నాన్ టీచింగ్ జాబ్స్ | IISER Recruitment 2026 | Latest Jobs in Telugu
Selection process :
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆశ వర్కర్ పోస్టులకు సంబంధించి ఏ విధమైన ఎగ్జామ్ లేదు డైరెక్ట్ గా పదవ తరగతిలో మీయొక్క విద్యార్థిని ఆధారంగా మరియు మీకు ఉన్నటువంటి వైయస్ ఆధారంగా మీకు సొంత గ్రామంలోని జాబ్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
Important Dates :
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆశ వర్కర్ పోస్టులకు సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి 20 వరకు కూడా అప్లై చేయొచ్చు.
Apply process :
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆశ వర్కర్ సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్లో మీరు అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అనేవి ఫీల్ చేసి సంబంధిత ఆఫీసు వారికి సబ్మిట్ చేయాలి.