AP SAA లో 10th అర్హత తో జాబ్స్ | AP SAA Recruitment 2026 | Latest Jobs in Telugu
AP SAA Recruitment 2026: Andhra Pradesh specialised adoption agency – SAA అనే సంస్థ వారు మనకు అధికారికంగా చూసుకున్నట్లయితే ఆయా చౌకీదారు మరియు డాక్టర్ పార్ట్ టైం అనే ఉద్యోగాలకు సంబంధించినటువంటి కాంట్రాక్టు ఉద్యోగాలు అనేవి విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క కాంట్రాక్టు ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి మీరు జనవరి 22 నుంచి జనవరి 28 సాయంత్రం 5:00 వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. … Read more