3,500 లైన్ మాన్ జాబ్స్ విడుదల | Lineman Jobs 2024 | Latest Govt Jobs 2024
Lineman Recruitment 2024: ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన తెలంగాణ విద్యుత్ శాఖ నుండి 3,500+ Lineman ఉద్యోగాల కోసం Lineman Jobs 2024 విడుదల చేశారు. తెలంగాణలోని విద్యుత్ శాఖలో పనిచేయడానికి 3500 ఉద్యోగాలు భర్తీ కోసం ఈ నెలలోనే నోటిఫికేషన్ రాబోతుంది. దీనిలో భాగంగా జూనియర్ లైన్మెన్, అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ITI, డిప్లమో, డిగ్రీ అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 46 సంవత్సరాల మధ్య … Read more