Ayah Jobs Recruitment 2025:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు దళిత ఏజెన్సీలో పని చేయడానికి అర్హతలు కలిగినటువంటి వారు అప్లై చేసుకునే విధంగా మనకు ఆయా ఉద్యోగాలకు మరియు డాక్టర్ ఉద్యోగాలకు మరియు మేనేజర్ కోఆర్డినేటర్ అండ్ వంటి ఉద్యోగాలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తారు.
ఈ జాబ్ కి సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు కూడా మీరు అప్లై చేసుకోవడానికి వీలు కల్పించడం అయితే జరిగింది. ఇందులో భాగంగా మొత్తం మనకి 05 పోస్ట్లు ఉన్నాయి.వీటికి 25 నుంచి 42 సంవత్సరాలు ఎవరికైతే వయస్సు ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.. గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుండి మీకు క్వాలిఫికేషన్ అనేది ఉండాలి.
ఫీజు లేదు మరియు ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ గా మీకు ఇంటర్వ్యూ చేసేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వీటికి సంబంధించి మీకు ₹7900/- to ₹23,170/- మధ్యలో మీకు జీతాలు అనేది ఇవ్వడం జరుగుతుంది.
👉Organisation:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు దళిత ఏజెన్సీలో పనిచేయడానికి సంబంధించి ఇప్పుడే మనకు కొత్తగా వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించి మనకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.. మరి ఎవరికైతే అవకాశం ఉందో వారందరూ కూడా హ్యాపీగా ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
👉Age:
వీటికి అప్లై చేయాలి అంటే 25 నుంచి 42 సంవత్సరాలు వయసు ఎవరికైతే ఉందో వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి వీలు కల్పించడం అయితే జరిగింది.
SC, ST – 5 Years
BC – 3 Years
👉Education Qualifications:
ఈ జాబ్స్ కి సంబంధించి మీకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏదైనా విభాగంలో గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుండి డిగ్రీ క్వాలిఫికేషన్ పైబడి ఎవరైతే చదివారో వారైతే అప్లై చేయొచ్చు. నోటిఫికేషన్ లో క్లియర్ గా ఇచ్చారు ఏ పోస్ట్ కు సంబంధించి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అని చెప్పి.
👉Vacancies:
మరి ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు వివిధ రకాల జాబ్స్ ఉన్నాయి అందులో భాగంగా మనకు భర్తీ చేస్తున్నటువంటి పోస్టులు ఆయా పోస్టులు, డాక్టర్ పార్ట్ టైం జాబ్స్, మేనేజర్ లేదా కోఆర్డినేటర్ వంటి జాబ్స్ అనేవి ఉన్నాయి..
👉Salary:
ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకున్నట్లయితే పోస్ట్ ని ఆధారంగా చేసుకొని మీకు ₹7900/- to ₹23,170/- వరకు జీతాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. కావున ఎవరికైతే అర్హతలు ఉన్నాయో వారు ఆలస్యం చేయకుండా మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఆధారంగా అప్లికేషన్స్ అనేవి ఇప్పుడే పెట్టుకోండి.
👉Important Dates:
ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే కనుక మీకు సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవడానికి వీలు ఇవ్వడం జరిగింది.
👉Selection Process:
ఈ ఒక జాబ్ సెలక్షన్లో భాగంగా మీకు దీనికి సంబంధించి ఎటువంటి పరీక్ష లేదు ఎటువంటి ఎగ్జామ్ లేదు మరియు ఎటువంటి అప్లై ఫీజు కూడా లేదు డైరెక్ట్ గా మీకున్నటువంటి క్వాలిఫికేషన్ ఆధారంగా డైరెక్ట్గా మెరిట్ మార్కులు ఆధారంగా చేసుకుని డైరెక్ట్ గా Select చేయడం అయితే జరుగుతుంది.
👉Apply Process:
ఇటువంటి అవకాశం అనేది చాలా అంటే చాలా అరుదుగా వస్తూ ఉంటాయి కాబట్టి ఎవరికైతే అవకాశం ఉందో వారందరూ కూడా హ్యాపీగా అప్లై చేసుకుని అవకాశం ఉంటుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.