Balmer Lawrie Supervisory Recruitment 2025:
Balmer Lawrie నుండి డిప్లమో అభ్యర్థుల కోసం సూపర్ వైజరీ ట్రైనింగ్ జాబ్స్ కోసం Balmer Lawrie Supervisory Recruitment 2025 వచ్చేస్తుంది. మొత్తం 32 ఉద్యోగాలు ఉన్నాయి.
Balmer Lawrie & Co ltd. నుండి సూపర్వైజరి ట్రైన్ ఉద్యోగాల కోసం ఇప్పుడే నోటిఫికేషన్ వచ్చింది. మొత్తం ఇందులో మనకే 32 పోస్టులు అనేవి ఉన్నాయి. వీటికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న అందరూ అప్లై చేయవచ్చు. గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒప్పంద విధానంలో అంటే కాంట్రాక్టు విధానంలో మనకి ఈ ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తున్నారు కావున ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకోండి. అంటే ఇవి పర్మినెంట్ జాబ్స్ అనేవి కావు కేవలం కొంతకాలం పాటు కాంట్రాక్ట్ విధానంలో మిమ్మల్ని జాబ్ లో ఉంచుకుంటారు. మరి ఈ జాబ్స్ కి సంబంధించి జూలై 22వ తేదీ వరకు కూడా మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకునేందుకు ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ అవకాశం ఇవ్వడం జరిగింది.
18 నుంచి గరిష్టంగా 25 సంవత్సరాలు వయసు కలిగినటువంటి ఎవరైనా కూడా ఈ జాబ్స్ కి అప్లై చేయవచ్చు. ఏం పిక్ లో ముందు మీకు ఆ రాత పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. పాస్ అయినట్లయితే అప్పుడు మీకు మెడికల్ చెక్ అప్ అనేది ఉంటుంది. నెలవారీ మీకు 26 వేలకు పైగానే జీతం పొందవచ్చు.
👉 Organization Details:
ఈ Balmer Lawrie Supervisory Recruitment 2025 ఉద్యోగాలు అనేవి అధికారికంగా Balmer Lawrie & Co ltd. అనే సంస్థ వారు ఇప్పుడే అధికారికంగా కొద్ది నిమిషాల క్రితమే విడుదల చేశారు. ఇందులో ఒక విషయం ఏంటంటే ఈ జాబ్స్ పర్మినెంట్ కాదు కేవలం కొన్ని సంవత్సరాలు పాటు మిమ్మల్ని కాంట్రాక్ట్ విధానంలో తీసుకుంటారు. అయితే కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత కాంట్రాక్టు పీరియడ్ అనేది మళ్లీ పెంచుకుంటూ పోతూ ఉంటారు.
AP లో 10th తో కాంట్రాక్టు జాబ్స్ | AP Onestop Center Recruitment 2025 | Latest Jobs in Telugu
👉 Age:
గరిష్టంగా 25 సంవత్సరాలు వరకు కూడా దరఖాస్తులు పెట్టుకొని ఎందుకు వెసులుబాటు ఉంది కావున దేశవ్యాప్తంగా ఉన్న వారందరూ కూడా ఒకవేళ మీకు తగిన వయసు ఉన్నట్లయితే వెంటనే దరఖాస్తులనేవి ఇప్పుడే పెట్టుకోండి.
SC, ST కి 5 Years, OBC- 3 Years వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.
👉Education Qualifications:
ఈ Balmer Lawrie Supervisory Recruitment 2025 ద్వారా విడుదల చేసినటువంటి 32 ఉద్యోగాల నుంచి మీకు కనీస అర్హత అనేది సంబంధిత విభాగంలో డిప్లమా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
GPO నోటిఫికేషన్ విడుదల | TG GPO Recruitment Out 2025 | Latest Jobs in Telugu
👉 Vacancies:
ఈ Balmer Lawrie Supervisory Recruitment 2025 కి సంబంధించి ఇందులో మొత్తం 32 పోస్టులు ఉన్నాయి. ఇందులో భాగంగా మెకానికల్ కెమికలు, పెట్రోల్ కెమికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ప్రింటింగ్ టెక్నాలజీ వంటి చాలా రకాల ట్రేడ్లలో జాబులు ఉన్నాయ్. ఒప్పంద ప్రాతిపదికన కాంట్రాక్ట్ విధానంలో ఈ యొక్క ఉద్యోగాలు అనేవి కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా విడుదల చేశారు.
రైల్వే లో 375 జాబ్స్ | BLW Railway Recruitment 2025 | Latest Railway Jobs 2025
👉Fee:
మీరు ఏ కాస్ట్ వారైనప్పటికీ కూడా మీరు ఉచితంగానే అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశాన్ని ఈ సంస్థ వారు ఇచ్చారు కావున అభ్యర్థి అందరూ కూడా ఖచ్చితంగా మీరు అప్లికేషన్స్ పెట్టుకోండి. ఆఖరికి మీరు జనరల్ అభ్యర్థులైనప్పటికీ కూడా మీరు ఉచితంగానే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు.
ఈ జాబ్ కొడితే లైఫ్ సెట్ | NABCONS Recruitment 2025 | Latest Jobs in Telugu
👉Salary:
ఈ Balmer Lawrie Supervisory Recruitment 2025 ఉద్యోగానికి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అందరికీ కూడా ప్రతి నెల ₹26,000/- జీతం అనేది చెల్లిస్తారు. నీ బండి రకరా బెనిఫిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
👉Selection Process:
ఈ Balmer Lawrie Supervisory Recruitment 2025 జాబ్స్ కి ఎంపిక విషయానికి వచ్చినట్లయితే అప్లై చేస్తున్న వారందరికీ ముందు రాతపరిచి ఉంటుంది. జాగ్రత్తగా పరీక్షనికి రాసి రాసిన వారందరికీ కూడా తర్వాత స్టేజ్లో మెడికల్ టెస్ట్ లు ఉంటాయి.
ఈ పరీక్షలో భాగంగా మీకు అర్థమెటిక్, ఇంజనీరింగ్ కాలేజ్, ఆప్టిట్యూడ్ మరియు జనరల్ అవేర్నెస్ వంటి అంశాలు ఉంటాయి.
👉Important Dates:
ఈ Balmer Lawrie Supervisory Recruitment 2025 కి అప్లికేషన్ ఆన్లైన్ విధానం లో జూన్ 24 నుంచి జూలై 22 వరకు కూడా మీరు పెట్టుకోవచ్చు.
👉Apply Process:
ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా ముందుగా మీరు www.balmerlawrie.com అని వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు నోటిఫికేషన్ వివరాలు ప్రాపర్ గా చదువుకున్న తర్వాత అప్లికేషన్స్ ఆన్లైన్ విధానంలో పెట్టుకోండి.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.