Bank of Baroda 2700 Jobs 2025:
బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 2700 పోస్టులకు సంబంధించిన పోస్టులు విడుదల చేయడం జరిగింది. ఇటువంటి పోస్టులు చాలా అంటే చాలా అరుదుగా వస్తూ ఉంటాయి కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోండి.

ఈ యొక్క బ్యాంకు జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి సంబంధించి నవంబర్ 11 నుంచి డిసెంబర్ ఒకటవ తేదీ వరకు కూడా గడువు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇచ్చిన తేదీలోపు మాత్రమే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోండి.
ఈ జాబ్స్ అన్నీ కూడా మనకు పర్మినెంట్ జాబ్స్ కాదు కేవలం అప్రెంటిస్ పోస్టులు కాబట్టి మీకు ట్రైనింగ్ ఇచ్చి జీతం కూడా ఇస్తారు. మీకు నెలకి 15000 రూపాయల వరకు జీర్ణం ఇవ్వడం జరుగుతుంది. 20 నుంచి 28 సంవత్సరాలు మధ్య వయసు ఉన్న వారందరూ అప్లై చేయొచ్చు.
జిల్లా కోర్టు లో బంపర్ జాబ్స్ | AP District Court Assistant Jobs 2025 | Latest Jobs in Telugu
సెలక్షన్లో భాగంగా మీకు ఫస్ట్ ఆన్లైన్ ఎక్సమ్ పెడతారు తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ పెడతారు ఆ తర్వాత లోకల్ లాంగ్వేజ్ ఈ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది.
Qualification :
బ్యాంక్ ఆఫ్ బరోడాలో విడుదల చేసినటువంటి 200700 పోస్టులకు సంబంధించి మీరు అప్లై చేయడానికి ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత అనేది కంప్లీట్ చేసినట్లయితే గనక దేశవ్యాప్తంగా అన్ని స్టేట్స్ వారు కూడా హ్యాపీగా అప్లై చేయొచ్చు.
Age:
బ్యాంక్ ఆఫ్ బరోడా లో భాగంగా విడుదల చేసినటువంటి ఈ ఉద్యోగాలకి 20 నుంచి 28 సంవత్సరాలు మధ్య వయసు ఉన్నట్లయితే గనక మీరు అప్లై చేయడానికి వీలు పడుతుంది లేకపోతే లేనట్టే.
SC, ST – 5 Years
OBC – 3 Years
Salary :
బ్యాంక్ ఆఫ్ బరోడా లో విడుదల చేసినటువంటి అప్రెంటిస్ పోస్టులకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ సమయంలో మీకు చూసుకున్నట్లయితే గనక నెలవారి 15 వేల రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది.
Selection process :
బ్యాంక్ ఆఫ్ బరోడా లో ఈ ఉద్యోగాలకు సంబంధించిన సెలెక్షన్లో మొదటగా మీకు ఆన్లైన్లో పరీక్ష పెడతారు. వెంటనే మీకు దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి స్కిల్ టెస్ట్ కూడా పెట్టి అప్పుడు జాబ్స్ ఇస్తారు.
Fee:
ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి క్రింది విధంగా మీరు దరఖాస్తు ఫీజు పెట్టాలి.
SC, ST – No Fee
Pwd – 400
UR, EWS, OBC – 800
Apply process :
బ్యాంక్ ఆఫ్ బరోడాలో విడుదల చేసినటువంటి అప్రెంటిటీ పోస్టులకు మీరు అప్లై చేయడానికి అధికారికి వెబ్సైట్ ఉంటుంది అధికరికి వెబ్సైట్ ఓపెన్ చేసుకొని అక్కడ ముందుగా మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసుకుని అక్కడ మీరు దరఖాస్తులనేవి పెట్టుకోవాలి.
Important Dates :
ఈ పోస్టులకు సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి నవంబర్ 11వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు కూడా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది.